Ticker posts

9/recent/ticker-posts

GK

ఎస్కిమోల జన్మ స్థలం ఏది
A. అంటార్కిటికా
B. సైబీరియా
C. గ్రీన్‌లాండ్‌
D. ఆఫ్రికా

Answer: గ్రీన్‌లాండ్‌
ఇండియన్స్‌ ఏ వర్గానికి చెందుతారు
A. కాకసాయిడ్‌
B. నీగ్రోయిడ్‌
C. ఆసా్ట్రలాయిడ్‌
D. మంగోలాయిడ్‌

Answer: కాకసాయిడ్‌
కడప పర్వత శ్రేణులు వేటి మధ్య ఉన్నాయి
A. పాలార్‌, కావేరి
B. గోదావరి, పాలకొండ శ్రేణి
C. సాత్పురా, మహాదేవ మైకాల్‌ శ్రేణి
D. ఇవేవీ కాదు

Answer: ఇవేవీ కాదు
డంకన్‌ పాస్‌ ఏ ప్రాంతాల మధ్య ఉంది
A. ఉత్తర, తూర్పు, అండమాన్‌
B. అండమాన్‌, నికోబార్‌
C. ఉత్తర, దక్షిణ అండమాన్‌
C. దక్షిణ అండమాన్‌, లిటిల్‌ అండమాన్‌

Answer: దక్షిణ అండమాన్‌, లిటిల్‌ అండమాన్‌
ఏ భౌగోళిక భావనను నిశ్చయత్వం అంటారు
A. బ్లాంచెల్స్‌
B. హెన్రీ
C. ఇలిస్‌ వర్త హంటింగ్‌ టొని
D. కార్ల్‌ రిట్టర్స్‌

Answer: ఇలిస్‌ వర్త హంటింగ్‌ టొని
జియోగ్రఫీ పదాన్ని మొదట ఎవరు ఉపయోగించారు
A. హెరోడొటస్‌
B. టాలమీ
C. ఎరాస్టోథెన్స్‌
D. ఆలిద్రిసి
Answer: ఎరాస్టోథెన్స్‌
కర్కటక రేఖ ఏ దేశం గుండా ప్రయాణించదు
A. ఇరాన్‌
B. ఈజిప్ట్‌
C. మెక్సికో
D. ఇండియా
Answer: ఇరాన్‌

భూ అంతర్భాగంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత
A. 20,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌
B. 2,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌
C. 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌
D. 26,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌
Answer: 6,000 డిగ్రీల సెంటీగ్రేడ్‌

ఏ ప్రక్రియతో ఒక శిల రంగు మారుతుంది
A. ఎక్స్‌ఫోలియేషన్‌
B. హైడ్రేషన్‌
C. కార్బోనేషన్‌
D. ఆక్సిడేషన్‌
Answer: ఆక్సిడేషన్‌

సాధారణ వాతావరణ పరిస్థితి ఏ ఆవరణంలో ఏర్పడుతుంది
A. అయనోస్పియర్‌
B. సా్ట్రటోస్పియర్‌
C. ట్రోపోస్పియర్‌
D. మెసోస్పియర్‌
Answer: ట్రోపోస్పియర్‌

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates