Ticker posts

9/recent/ticker-posts

News Headlines Dt 16/11/2022


*🙏School Assembly*

*16-11-2022*

                *🔥Today News*

> *Listing of cases my first priority, keeping close watch on it: CJI*

> *Hyderabad-bound bus from Nagpur catches fire, passengers escape unhurt*

> *Telugu superstar Krishna passes away at 79*

> *COP 27 sponsor Coca-Cola is top plastic polluter for five years in a row, says report*

> *World Population reaches 8 billion mark today; India will surpass China in 2023, says U.N.*

> *CBSE Datesheet 2023 for Class 10th, 12th soon*

> *UK PM Sunak: China poses a threat but must also engage with them*

> *Kieron Pollard announces retirement from IPL, appointed as Mumbai Indians batting coach*



             *🌻Proverb/ Motivation*

*A mistake is an Accident. Cheating and lying.... are not mistakes, they are intentional choices...!!*

              *💎నేటి ఆణిముత్యం💎*

*కర్మ మధికమైన గడచి పోవగరాదు*
*ధర్మరాజు దెచ్చి తగని చోట*
*గంకుభట్టుఁజేసెఁగటకటా దైవంబు*
*విశ్వదాభిరామ! వినుర వేమ!*

తాత్పర్యము: *కర్మమును ఎవ్వరూ దాటజాలరు. దైవము రాజగు ధర్మరాజుని విరాట రాజువద్ద కంకుభట్టు వేషమును ధరింపజేశారు. అలాగే విధి బలవత్తరమని గ్రహించుము అని భావం.*

                 *🌷Today's GK*

Q: *How many wars have India and Pakistan fought since partition?*

A: *Four major wars*



*🦋నేటి అసెంబ్లీ-8️⃣8️⃣🦋*
             Dt:16.11.2022
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*

*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*

1)👉 చుక్కల లోకానికి సూపర్ స్టార్. నటుడు కృష్ణ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

2)👉 గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 5 ప్రశ్నలు రద్ధు.తుది కీ విడుదల చేసిన TSPSC.

3)👉 ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. పిలిఫ్పైన్స్ లో జన్మించిన "800కోట్ల" బేబి.

4)👉 తెలంగాణ ఆచరిస్తుంది . దేశం అనుసరిస్తుంది. ఒకే రోజు 8మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీయం కేసీఆర్.

5)👉 టెన్త్ పరీక్ష ఫీజు ఈ నెల 24 వరకు పొడిగించబడింది.

6)👉 ప్రపంచ శాంతి కోసం చేతులు కలుపుదామని G 20 సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

7)👉 IPL లో విలియమ్సన్ కు సన్ రైజర్స్ గుడ్ బై. IPL-2023 వేలంకు ఆటగాళ్ళను విడుదల చేసిన జట్లు.

*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*

*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*"మనకు ఎంత నైపుణ్యం ఉన్నా కానీ ఆచరణలో పెట్టకపోతే వృథా అవుతుంది".*
            
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*దానిమ్మ గింజలు తినడం వలన అధిక రక్తపోటు(BP)ని తగ్గిస్తుంది. దానిమ్మ గింజలలో చాలా పోషకాలు ఉంటాయి.*

*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) భారతదేశంలో చివరిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది?*
A: గుజరాత్
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Q) అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం ఏది?

              *..✍🏻G.SURESH*
   
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*


🔥آج کی خبریں*


 > *مقدمات کی فہرست میری پہلی ترجیح ہے، اس پر گہری نظر رکھنا: چیف جسٹس*


 > *ناگپور سے حیدرآباد جانے والی بس میں آگ لگ گئی، مسافر بال بال بچ گئے*


 > *تیلگو سپر اسٹار کرشنا کا 79 سال کی عمر میں انتقال*


 > *COP 27 کا اسپانسر کوکا کولا لگاتار پانچ سال تک سب سے اوپر پلاسٹک آلودگی پھیلانے والا ہے، رپورٹ کے مطابق*


 > *آج دنیا کی آبادی 8 بلین تک پہنچ گئی ہے۔ بھارت 2023 میں چین کو پیچھے چھوڑ دے گا، اقوام متحدہ*


 > *CBSE ڈیٹ شیٹ 2023 کلاس 10ویں، 12ویں جلد ہی*


 > *برطانیہ کے وزیر اعظم سنک: چین ایک خطرہ ہے لیکن ان کے ساتھ بھی مشغول ہونا چاہیے*


 > *کیرون پولارڈ کا آئی پی ایل سے ریٹائرمنٹ کا اعلان، ممبئی انڈینز کا بیٹنگ کوچ مقرر*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates