1. దేశంలో మొట్టమొదటి చేనేత దినోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు?
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) చెన్నై
4) ముంబై Answer : 3
1) హైదరాబాద్
2) బెంగళూరు
3) చెన్నై
4) ముంబై Answer : 3
- వివరణ: తొలి చేనేత దినోత్సవాన్ని ఆగష్టు 7, 2015న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నైలో ప్రారంభించారు.
2. ‘పునరుజ్జీవ రాజస్థాన్ భాగస్యామ్య సదస్సు’ను ఎక్కడ నిర్వహించారు?
1) జైపూర్
2) ఉదయ్ పూర్
3) జోధ్‌పూర్
4) జైసల్మీర్ Answer : 1
1) జైపూర్
2) ఉదయ్ పూర్
3) జోధ్‌పూర్
4) జైసల్మీర్ Answer : 1
3. సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి కోసం ఇటీవల ఏ దేశంతో మయన్మార్ అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) సింగపూర్
2) చైనా
3) హాంకాంగ్
4) భారత్ Answer : 4
1) సింగపూర్
2) చైనా
3) హాంకాంగ్
4) భారత్ Answer : 4
- వివరణ: ‘సీఈఎస్డీటీ’ అవగాహన ఒప్పంద పత్రాలపై భారత విదేశీ వ్యవహరాల సహాయ మంత్రి వీకే సింగ్, మయన్మార్ విదేశాంగ మంత్రి వున్నా మాంగ్ ల్విన్ సంతకాలు చేశారు.
CESDT - Center of Excellence in Software Development and Training
- వివరణ: ‘సీఈఎస్డీటీ’ అవగాహన ఒప్పంద పత్రాలపై భారత విదేశీ వ్యవహరాల సహాయ మంత్రి వీకే సింగ్, మయన్మార్ విదేశాంగ మంత్రి వున్నా మాంగ్ ల్విన్ సంతకాలు చేశారు.
4. 48వ ఏసియాన్ (ASEAN) విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ నిర్వహించారు?
1) షాంఘై
2) కౌలాలంపూర్
3) బాండుంగ్
4) హోచిమిన్ సిటి Answer : 2
1) షాంఘై
2) కౌలాలంపూర్
3) బాండుంగ్
4) హోచిమిన్ సిటి Answer : 2
- వివరణ: ‘అవర్ పీపుల్, అవర్ కమ్యూనిటీ, అవర్ విజన్’ అనే అంశంతో ఏసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించారు. ప్రపంచంలో ఏడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏసియాన్.
ASEAN - Association of Southeast Asian Nations
- వివరణ: ‘అవర్ పీపుల్, అవర్ కమ్యూనిటీ, అవర్ విజన్’ అనే అంశంతో ఏసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించారు. ప్రపంచంలో ఏడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఏసియాన్.
5. వర్తక, వాణిజ్యాల అభివృద్ధి కోసం ఏ దేశం సూయజ్ కాలువను విస్తరించింది?
1) సౌదీ అరేబియా
2) ఈజిప్ట్
3) యెమన్
4) ఇరాన్ Answer : 2
1) సౌదీ అరేబియా
2) ఈజిప్ట్
3) యెమన్
4) ఇరాన్ Answer : 2
- వివరణ: ప్రపంచ వాణిజ్యంలో 10% వరక్తం సూయజ్ కాలువ ద్వారా జరుగుతుంది. ఈ శాతాన్ని పెంచటానికి సూయజ్ కాలువను విస్తరించారు. సూయజ్ కాలువ పొడవు 120 మైళ్లు.
6. ప్రపంచంలో ‘టాప్ 20 టెక్ బిలియనీర్ల జాబితా’లో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు?
1) బిల్ గేట్స్
2) లారీ ఎల్లిసన్
3) జేఫ్ బీజోస్
4) మార్క్ జుకర్‌బర్గ్ Answer : 1
1) బిల్ గేట్స్
2) లారీ ఎల్లిసన్
3) జేఫ్ బీజోస్
4) మార్క్ జుకర్‌బర్గ్ Answer : 1
- వివరణ: మొదటి స్థానం - బిల్ గేట్స్ (79.6 బిలియన్స్ డాలర్లు)
రెండో స్థానం - లారీ ఎల్లిసన్ (50 బిలియన్స్ డాలర్లు)
మూడో స్థానం - జేఫ్ బిజోస్ (47.8 బిలియన్స్ డాలర్లు)
నాల్గో స్థానం - మార్క్ జుకర్‌బర్గ్ (41.2 బిలియన్స్ డాలర్లు)
13వ స్థానం - ఆజీమ్ ప్రేమ్ జీ (17.4 బిలియన్స్ డాలర్లు)
14వ స్థానం - శివ్ నాడర్ (14.4 బిలియన్స్ డాలర్లు)
- వివరణ: మొదటి స్థానం - బిల్ గేట్స్ (79.6 బిలియన్స్ డాలర్లు)
7. ఏ దేశం నుంచి భారత్‌కు దిగుమతయ్యే విటమిన్- సి ఉత్పత్తులపై యాంటి - డంపింగ్ డ్యూటీ విధించారు?
1) దక్షిణ కొరియా
2) ఫ్రాన్స్
3) అమెరికా
4) చైనా Answer : 4
1) దక్షిణ కొరియా
2) ఫ్రాన్స్
3) అమెరికా
4) చైనా Answer : 4
- వివరణ: దేశీయ విటమిన్ - సి ఉత్పత్తి సంస్థల రక్షణ కోసం చైనా నుంచి దిగుమతి అవుతున్న విటమిన్ - సి ఉత్పత్తులపై యాంటి-డంపింగ్ డ్యూటీ విధించారు.
8. ‘పట్వా - సఫారి ఇండియా ద క్షిణాసియా ట్రావెల్ పురస్కారం’ గ్రహీత ఎవరు?
1) డా. మహేష్ శర్మ
2) ఉమాభారతి
3) దిలీప్ పరులేకర్
4) అమితాబ్ బచ్చన్ Answer : 3
1) డా. మహేష్ శర్మ
2) ఉమాభారతి
3) దిలీప్ పరులేకర్
4) అమితాబ్ బచ్చన్ Answer : 3
- వివరణ: ఐక్యరాజ్య సమతి ప్రపంచ పర్యాటక సంస్థకు అనుబంధ సంస్థ పట్వా (PATWA). పట్వా పురస్కారాన్ని పొందిన గోవా తొలి పర్యాటక మంత్రి దిలీప్ పరులేకర్.
PATWA - Pacific Area Travel Writers Association
- వివరణ: ఐక్యరాజ్య సమతి ప్రపంచ పర్యాటక సంస్థకు అనుబంధ సంస్థ పట్వా (PATWA). పట్వా పురస్కారాన్ని పొందిన గోవా తొలి పర్యాటక మంత్రి దిలీప్ పరులేకర్.
9. ప్రత్యేక ఒలింపిక్స్ మహిళల పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతక విజేత ఎవరు?
1) కల్పన యాదవ్
2) పూలన్ దేవి
3) సాకినా ఖతున్
4) ఈస్తర్ ఓమ Answer : 2
1) కల్పన యాదవ్
2) పూలన్ దేవి
3) సాకినా ఖతున్
4) ఈస్తర్ ఓమ Answer : 2
- వివరణ: ప్రత్యేక ఒలింపిక్స్‌లో పవర్ లిఫ్టింగ్ 35 కేజీల విభాగంలో పూలన్ దేవి బంగారు పతకాన్ని సాధించింది.
10. ఇటీవల ఏ ఉపగ్రహానికి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టారు?
1) గ్లోబల్ శాట్ ఫర్ డీఆర్ఆర్
2)ఎడ్యూశాట్
3) చంద్రయాన్
4) గ్లోబల్ శాట్ - 16 Answer : 1
1) గ్లోబల్ శాట్ ఫర్ డీఆర్ఆర్
2)ఎడ్యూశాట్
3) చంద్రయాన్
4) గ్లోబల్ శాట్ - 16 Answer : 1
- వివరణ: ఇప్పటి నుంచి గ్లోబల్ శాట్ ఫర్ డీఆర్ఆర్ను ‘యూఎస్ కలాం గ్లోబల్ శాట్’ అని పిలుస్తారు. భూమిపై పరిశీలన, ప్రకృతి వైపరిత్యాలను కనిపెట్టడం కోసం ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు.
11. స్వచ్ఛ భారత్ అభియాన్ ర్యాంకుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ప్రాంతం ఏది?
1) హైదరాబాద్
2) భోపాల్
3) పుణె
4) మైసూర్ Answer : 4
1) హైదరాబాద్
2) భోపాల్
3) పుణె
4) మైసూర్ Answer : 4
- వివరణ: దేశంలోని 476 నగరాలను పరిగనలోకి తీసుకొని స్వచ్ఛ భారత్ అభియాన్ ర్యాంకుల జాబితాను తయారు చేశారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో మైసూర్, తరువాత స్థానాలలో హసీన్, మాండ్య, బెంగళూరు ఉన్నాయి.
12. ఇటీవల దేశంలో ఏ ప్రాంతాన్ని ఫ్లెమింగో పక్షుల సంరక్షణ కేంద్రం (Flamingo Sanctuary)గా ప్రకటించారు?
1) తోల్ సరస్సు
2) చిల్కా సరస్సు
3) థానే క్రీక్
4) లోనార్ సరస్సు Answer : 3
1) తోల్ సరస్సు
2) చిల్కా సరస్సు
3) థానే క్రీక్
4) లోనార్ సరస్సు Answer : 3
- వివరణ: థానే - నవీ ముంబై మధ్య ప్రాంతమైన థానే క్రీక్‌లో 17 చ.కి.మీ. మేర 25,000 ఫ్లెమింగో పక్షులు నివశిస్తున్నాయి. ఫ్లెమింగోల రక్షణ కోసం వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం థానే క్రీక్‌ను ఫ్లెమింగో పక్షుల సంరక్షణ కేంద్రంగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
13) ఏ నది ప్రక్షాళన కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ను ఏర్పాటు చేశాయి?
1) సాహిబి
2) యమున
3) హిందన్
4) గోమతి Answer : 2
1) సాహిబి
2) యమున
3) హిందన్
4) గోమతి Answer : 2
- వివరణ: ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ అనేది అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసే పథకం.
14. ‘తాపి (TAPI)’ గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మించనున్న సంస్థ ఏది?
1) తుర్క్మెన్గ్యాజ్
2) తుర్క్మెన్నెబిట్
3) ఓఎన్జీసీ
4) ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
1) తుర్క్మెన్గ్యాజ్
2) తుర్క్మెన్నెబిట్
3) ఓఎన్జీసీ
4) ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్
- View Answer
- Answer : 1
వివరణ: ప్రపంచంలో నాల్గో అతి పెద్ద శక్తి వినియోగ దేశం ఇండియా. తుర్క్మెనిస్తాన్ నుంచి ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా ఇండియాకి గ్యాస్ పైప్‌లైన్‌ను నిర్మిస్తున్నారు. 1800 కి.మీ. పొడవు ఉండే ఈ పైప్‌లైన్‌ను తుర్క్మెనిస్తాన్ ప్రభుత్వ సంస్థ తుర్క్మెన్గ్యాజ్ నిర్మించనుంది. TAPI Pipeline: Turkmenistan–Afghanistan–Pakistan–India Pipeline
- Answer : 1
15. ప్రపంచంలో అతి పెద్ద గోధుమ ఉత్పత్తి, వినియోగ దేశం ఏది?
1) చైనా
2) ఆస్ట్రేలియా
3) బ్రెజిల్
4) ఇండియా Answer : 1
1) చైనా
2) ఆస్ట్రేలియా
3) బ్రెజిల్
4) ఇండియా Answer : 1
- వివరణ: ప్రపంచంలో గోధుమ ఉత్పత్తి, వినియోగంలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్ కొనసాగుతోంది. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే గోధుమలపై భారత్ 10% సుంకాన్ని విధించింది.
16. ఇటీవల ఏ విశ్వవిద్యాలయంతో బెనారస్ హిందూ యూనివర్సిటీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది?
1) కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
2) ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ
3) క్యొటో యూనివర్సిటీ
4) సిడ్నీ యూనివర్సిటీ Answer : 3
1) కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ
2) ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ
3) క్యొటో యూనివర్సిటీ
4) సిడ్నీ యూనివర్సిటీ Answer : 3
- వివరణ: బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టయినబుల్ డెవలప్మెంట్ (IESD), జపాన్‌లోని క్యొటో యూనివర్సిటీకి చెందిన గ్యాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ (GSGES) మధ్య అవగాహన ఒప్పందం కుదురింది. కాశీ - క్యొటో భాగస్వామ్యంలో భాగంగా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా రెండు విశ్వవిద్యాలయాల్లో విద్య, పరిశోధనాంశాల్లో పరస్పర సహకారం అందనుంది.
17. జర్మనీ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న భారతీయుడు ఎవరు?
1) డా. రాఘవేంద్ర గడకర్
2) ఆచార్య మురళి
3) ఆచార్య కె.పి.రావ్
4) ఆచార్య రిలా ముఖర్జీ Answer : 1
1) డా. రాఘవేంద్ర గడకర్
2) ఆచార్య మురళి
3) ఆచార్య కె.పి.రావ్
4) ఆచార్య రిలా ముఖర్జీ Answer : 1
- వివరణ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ప్రొఫెసర్, సోషియోబయాలజిస్టు డాక్టర్ రాఘవేంద్ర గడకర్.. జర్మనీ అత్యున్నత పౌర పురస్కారం ‘క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది మెరిట్’ను అందుకున్నారు.
18. హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) ఆచార్య దేవ్ వ్రత్
2) జ్యోతి ప్రసాద్ రాజ్ కొవా
3) రామనాథ్ కోవింద్
4) బలరామ్ టాండన్ Answer : 1
1) ఆచార్య దేవ్ వ్రత్
2) జ్యోతి ప్రసాద్ రాజ్ కొవా
3) రామనాథ్ కోవింద్
4) బలరామ్ టాండన్ Answer : 1
- వివరణ: బిహార్ నూతన గవర్నర్‌గా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రామనాథ్ కోవింద్ నియమితులయ్యారు.
19. సూడాన్‌లో భారత రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) జ్యోతింద్రనాథ్ దీక్షిత్
2) అమృత్ లుగున్
3) ఆర్.పి.పరాంజిత్
4) నవదీప్‌సింగ్ సూరి Answer : 2
1) జ్యోతింద్రనాథ్ దీక్షిత్
2) అమృత్ లుగున్
3) ఆర్.పి.పరాంజిత్
4) నవదీప్‌సింగ్ సూరి Answer : 2
- వివరణ: యెమన్‌లో భారత రాయబారిగా ఉన్న అమృత్ లుగున్ను సూడాన్‌కు బదిలీ చేశారు.
20. 61వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు ఎక్కడ జరగనుంది?
1) సిడ్నీ
2) న్యూ ఢిల్లీ
3) కొలంబో
4) ఇస్లామాబాద్ Answer : 4
1) సిడ్నీ
2) న్యూ ఢిల్లీ
3) కొలంబో
4) ఇస్లామాబాద్ Answer : 4
- వివరణ: 1911లో ఎంపైర్ పార్లమెంటరీ అసోసియేషన్‌ను లండన్‌లో ప్రారంభించారు. దీన్ని 1948లో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్‌గా మార్చారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ప్రస్తుత చైర్ పర్సన్ డా. శీరిన్ శర్మిన్ చౌదరి (బంగ్లాదేశ్ పార్లమెంట్ మొదటి మహిళా స్పీకర్).
21. మానవ రహిత యుద్ధ విమానం ‘లక్ష్య’ తయారీ కోసం దాని టెక్నాలజీని డీఆర్డీవో ఏ సంస్థకుబదిలీ చేసింది?
1) టాటా డిఫెన్స్
2) మహేంద్ర డిఫెన్స్
3) లార్సెన్ అండ్ టుబ్రో
4) విప్రో డిఫెన్స్ Answer : 3
1) టాటా డిఫెన్స్
2) మహేంద్ర డిఫెన్స్
3) లార్సెన్ అండ్ టుబ్రో
4) విప్రో డిఫెన్స్ Answer : 3
- వివరణ: దేశంలో తొలిసారి డీఆర్డీవో తన ప్రాజెక్టును ఓ ప్రైవేటు సంస్థకు బదిలీ చేసింది. మానవ రహిత యుద్ధ విమానం ‘లక్ష్య’ను విదేశీ దళాలకు అమ్మడం కోసం వాటి తయారీని ఎల్ అండ్ టీకి అప్పగించింది. ఈ మేరకు లక్ష్య టెక్నాలజీని ఆ సంస్థకు బదిలీ చేసింది.
22. అంతర్జాతీయ స్వదేశీ ప్రజల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగ స్టు 9
2)ఆగ స్టు 22
3) ఆగ స్టు 20
4) ఆగ స్టు 28 Answer : 1
1) ఆగ స్టు 9
2)ఆగ స్టు 22
3) ఆగ స్టు 20
4) ఆగ స్టు 28 Answer : 1
- వివరణ: 1995 నుంచి ఆగస్టు 9న అంతర్జాతీయ స్వదేశీ ప్రజల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తోంది.
23. 63వ నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ విజేత ఎవరు?
1) మహదేవిక్కట్టిల్
2) శ్రీ గణేష్
3) సెయింట్ పియూష్
4) జవహర్ తాయంకార Answer : 4
1) మహదేవిక్కట్టిల్
2) శ్రీ గణేష్
3) సెయింట్ పియూష్
4) జవహర్ తాయంకార Answer : 4
- వివరణ: నెహ్రు ట్రోఫీ పడవ పందేలు కేరళలోని అలపుఝా సమీపంలోని పున్నమద సరస్సులో జరుగుతాయి. ప్రతి ఏటా ఆగస్టు రెండో శనివారం ఈ పోటీలను నిర్వహిస్తారు. 1952లో ఈ పోటీలను ప్రారంభించారు. ఈ ఏడాది జరిగిన 63వ నెహ్రు ట్రోఫీ బోట్ రేస్‌లో బెంబనాద్ బోట్ క్లబ్‌కు చెందిన జవహర్ తాయంకారి పడవ విజేతగా నిలిచింది. మహదేవిక్కట్టిల్ రెండు, శ్రీ గణేష్ పడవ మూడో స్థానంలో నిలిచాయి.
24. ప్రపంచ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు?
1) పారుపల్లి కశ్యప్
2) హెచ్. ఎస్. ప్రణయ్
3) కిడాంబి శ్రీకాంత్
4) ఆర్.ఎం.వి. గురుసాయిదత్ Answer : 3
1) పారుపల్లి కశ్యప్
2) హెచ్. ఎస్. ప్రణయ్
3) కిడాంబి శ్రీకాంత్
4) ఆర్.ఎం.వి. గురుసాయిదత్ Answer : 3
- వివరణ: కిడాంబి శ్రీకాంత్ స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్, ఇండియా సూపర్ సిరిస్‌లో విజయం సాధించి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలోకి చేరాడు.
25. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రజా ర వాణా వ్యవస్థలో జీపీఎస్, సీసీ కెమెరాలు ప్రారంభించింది?
1) తమిళనాడు
2) కేరళ
3) కర్ణాటక
4) గోవా Answer : 2
1) తమిళనాడు
2) కేరళ
3) కర్ణాటక
4) గోవా Answer : 2
- వివరణ: ప్రజా రవాణా వ్యవస్థలో ఏర్పాటు చేసిన జీపీఎస్, సీసీ కెమెరాల స్టాప్‌వేర్‌ను సి-డాక్ అభివృద్ధి చేసింది.
CDAC - Center for Development of Advanced Computing
- వివరణ: ప్రజా రవాణా వ్యవస్థలో ఏర్పాటు చేసిన జీపీఎస్, సీసీ కెమెరాల స్టాప్‌వేర్‌ను సి-డాక్ అభివృద్ధి చేసింది.
26. దేశంలో డిజిటల్ అక్షరాస్యతను పెంచడానికి ఏర్పాటు చేసిన మొబైల్ అప్లికేషన్ ఏది?
1) మార్గం
2) దిశ
3) దృష్టి
4) బుద్ధి Answer : 2
1) మార్గం
2) దిశ
3) దృష్టి
4) బుద్ధి Answer : 2
- వివరణ: కేంద్ర కమ్యూనికేషన్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘దిశ’ అప్లికేషన్‌ను ప్రారంభించారు. దీని ముఖ్యోద్దేశం గిరిజన, దళిత మహిళలకు డిజిటల్ అక్షరాస్యతను అందిచడం.
DISHA- Digital Saksharta Abhiyan
- వివరణ: కేంద్ర కమ్యూనికేషన్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘దిశ’ అప్లికేషన్‌ను ప్రారంభించారు. దీని ముఖ్యోద్దేశం గిరిజన, దళిత మహిళలకు డిజిటల్ అక్షరాస్యతను అందిచడం.
27. ఇటీవల ప్రపంచ సైకిల్ యాత్రను ఎవరు పూర్తి చేశారు?
1) టామ్ డేవిస్
2) లాన్స్ ఆర్మస్ట్రాంగ్
3) ఎరిక్ జాబెల్
4) గ్రాంట్ పోర్టర్ Answer : 1
1) టామ్ డేవిస్
2) లాన్స్ ఆర్మస్ట్రాంగ్
3) ఎరిక్ జాబెల్
4) గ్రాంట్ పోర్టర్ Answer : 1
- వివరణ: 19 సంవత్సరాల బ్రిటిష్ యువకుడు టామ్ డేవిస్ 30,000 కి.మీ. తిరిగి ప్రపంచ సైకిల్ యాత్రను పూర్తి చేశారు. ఈ యాత్రలో భాగంగా కార్నె కమ్యూనిటి (లండన్)లో చికిత్స పొందుతున్న పోటెస్ట్ కాన్సర్ బాధితుల కోసం 60,000 పౌండుల విరాళం సేకరించాడు.
28. చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ షియామి ఏ కంపెనీతో కలసి తమ తొలి మేడ్ ఇన్ ఇండియా ఫోన్‌ను తయారుచేసింది?
1) ఇంటెల్
2) స్నాప్‌డ్రాగన్
3) మీడియాటెక్
4) ఫాక్స్‌కాన్ టెక్నాలజీ Answer : 4
1) ఇంటెల్
2) స్నాప్‌డ్రాగన్
3) మీడియాటెక్
4) ఫాక్స్‌కాన్ టెక్నాలజీ Answer : 4
- వివరణ: తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ టెక్నాలజీతో కలసి షియామి తొలి మేడ్ ఇన్ ఇండియా ఫోన్‌ను తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీ ప్లాంట్‌లో తయారైన ఈ ఫోన్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో ఆవిష్కరించారు.
29. ప్రపంచంలో పశు మాంసం ఎగుమతిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) బ్రెజిల్
2) ఆస్ట్రేలియా
3) ఇండియా
4) యు.ఎస్.ఎ. Answer : 3
1) బ్రెజిల్
2) ఆస్ట్రేలియా
3) ఇండియా
4) యు.ఎస్.ఎ. Answer : 3
- వివరణ: ప్రతి సంవత్సరం 2.4 మిలియన్ కేజీలు పశుమాంసం భారత్ నుంచి ఎగుమతవుతుంది. రెండు మిలియన్ కేజీల ఎగుమతితో బ్రెజిల్ రెండో స్థానంలో, 1.5 మిలియన్ కేజీల ఎగుమతితో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. భారత్‌లోని 18 రాష్ట్రాల్లో గో వధ నిషేధంలో ఉంది.
30. ప్రతిష్టాత్మక ప్రేమ్ భాటియా పురస్కారం - 2015 గ్రహీత ఎవరు?
1) సుహాసిని హైదర్
2) హరీష్ ఖరే
3) పి.సాయినాథ్
4) గార్గి పర్సాయి Answer : 1
1) సుహాసిని హైదర్
2) హరీష్ ఖరే
3) పి.సాయినాథ్
4) గార్గి పర్సాయి Answer : 1
- వివరణ: ది హిందూ పాత్రికేయురాలు సుహాసిని హైదర్ ఈ ఏడాది ప్రేమ్ భాటియా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు కింద రూ. రెండు లక్షల నగదు బహుమతి ఇస్తారు.
31. ‘ప్రపంచ బయో ఇంధనం’ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు 1
2)ఆగస్టు 10
3) ఆగస్టు 18
4) ఆగస్టు 28 Answer : 2
1) ఆగస్టు 1
2)ఆగస్టు 10
3) ఆగస్టు 18
4) ఆగస్టు 28 Answer : 2
- వివరణ: ప్రతి సంవత్సరం ఆగస్టు 10న ప్రపంచ బయో ఇంధన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బయో ఇంధనం వల్ల చేకూరే లాభాలను ప్రజలకు వివరించడమే దీని లక్ష్యం.
33. ప్రతిష్టాత్మక సరస్వతీ సమ్మాన్ పురస్కారం 2014 సంవత్సరానికి ఎవరు అందుకున్నారు?
1) వీరప్ప మొయిలీ
2) గోవింద్ మిశ్రా
3) సాయినాథ్
4) బీరప్ప Answer : 1
1) వీరప్ప మొయిలీ
2) గోవింద్ మిశ్రా
3) సాయినాథ్
4) బీరప్ప Answer : 1
- వివరణ: వీరప్ప మొయిలీ రచించిన ‘శ్రీ రామాయణ మహన్వేషణం’ అనే ఇతిహాసానికి 24వ సరస్వతీ సమ్మాన్ పురస్కారం దక్కింది. 22 భారతీయ భాషల్లో ఉత్తమ రచనలు చేసిన వారికి సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని కె.కె బిర్లా ఫౌండేషన్ అందజేస్తుంది.
34. ఇటీవల మొట్టమొదటి ఆల్ ఇండియా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)ను ఎక్కడ ప్రారంభించనున్నారు?
1) హైదరాబాద్
2) కోయంబత్తూర్
3) న్యూ ఢిల్లీ
4) కాన్పూర Answer : 3
1) హైదరాబాద్
2) కోయంబత్తూర్
3) న్యూ ఢిల్లీ
4) కాన్పూర Answer : 3
- వివరణ: దేశంలో తొలి ఆయుర్వేద ఇన్స్టిట్యూట్, ఆసుపత్రిని న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఆయుర్వేద, హోమియోపతి ఇన్స్స్టిట్యూట్ను షిల్లాంగ్‌లో ప్రారంభించనున్నారు.
35. ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రాల్లో నూతన రైల్వే లైన్‌ను ప్రారంభించారు?
i) అరుణాచల్ ప్రదేశ్
ii) నాగాలాండ్
iii) త్రిపుర
iv) అస్సాం
1)i, ii
2) i, iii
3) ii, iv
4) i, iv Answer : 4
i) అరుణాచల్ ప్రదేశ్
ii) నాగాలాండ్
iii) త్రిపుర
iv) అస్సాం
1)i, ii
2) i, iii
3) ii, iv
4) i, iv Answer : 4
36. ఇటీవల ఏ సంస్థ కేరళలో టైటానియం స్పాంజ్ ప్లాంట్‌ను 50 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో ప్రారంభించింది?
1) బీహెచ్ఈఎల్
2) ఇస్రో
3) బీఈఎల్
4) ఎన్ఎండీసీ Answer : 2
1) బీహెచ్ఈఎల్
2) ఇస్రో
3) బీఈఎల్
4) ఎన్ఎండీసీ Answer : 2
- వివరణ: వాణిజ్య పరంగా టైటానియం స్పాంజ్‌ను ఉత్పత్తి చేసే ఏడో దేశం ఇండియా.
37. ‘వరల్డ్ టూరిజం సిటీస్ ఫెడరేషన్’లో సభ్యత్వం పొందిన తొలి భారత నగరం ఏది?
1) వారణాసి
2) మైసూర్
3) కొచ్చి
4) కోల్‌కతా Answer : 3
1) వారణాసి
2) మైసూర్
3) కొచ్చి
4) కోల్‌కతా Answer : 3
- వివరణ: 2012లో వరల్డ్ టూరిజం సిటీస్ ఫెడరేషన్ (WTCF)ను బీజింగ్‌లో ప్రారంభించారు. దీని ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉంది.
38. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ దేశంలో ఉత్సవాలు నిర్వహించారు?
1) చైనా
2) బ్రిటన్
3) అమెరికా
4) రష్యా Answer : 1
1) చైనా
2) బ్రిటన్
3) అమెరికా
4) రష్యా Answer : 1
- వివరణ: రెండో ప్రపంచ యుద్ధంలో చైనాను జపాన్ఆక్రమించింది. జపాన్ దురాక్రమణ నుంచి చైనా విజయంతవంగా బయటపడి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనాలో ఉత్సవాలు నిర్వహించారు.
39. ఇటీవల ఏ బ్యాంక్ ‘సరళ్ - రూరల్ హౌసింగ్ లోన్’ పథకాన్ని ప్రారంభించింది?
1) ఎస్బీఐ
2) ఐసీసీఐ
3) ఆంధ్రాబ్యాంక్
4) ఏపీజీవీబీ Answer : 2
1) ఎస్బీఐ
2) ఐసీసీఐ
3) ఆంధ్రాబ్యాంక్
4) ఏపీజీవీబీ Answer : 2
- వివరణ: ‘సరళ్ - రూరల్ హౌసింగ్ లోన్’ పథకం కింద రూ. 5 - 15 లక్షల వరకు రుణసదుపాయం పొందవచ్చు. ఈ రుణాన్ని తిరిగి 3-20 సంవత్సరాలలో చెల్లించాలి.
40. ఇటీవల ఏ దేశం తమ కరెన్సీ విలువను తగ్గించింది?
1) భారత్
2) టర్కీ
3) ఫ్రాన్స్
4) చైనా Answer : 4
1) భారత్
2) టర్కీ
3) ఫ్రాన్స్
4) చైనా Answer : 4
- వివరణ: చైనా తమ కరెన్సీ యువాన్ విలువను 2 శాతం తగ్గించింది. దీని వల్ల ఎగుమతి దారులు లాభపడి, దిగుమతి దారులు నష్టపోతారు.
41. టైగర్ టూరిజం అభివృద్ధి, ‘సేవ్ ద టైగర్’ ప్రచారం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ప్రచారకర్తగా నియమించింది?
1) రజనీకాంత్
2) అమీర్ ఖాన్
3) అమితాబ్ బచ్చన్
4) సల్మాన్ ఖాన్ Answer : 3
1) రజనీకాంత్
2) అమీర్ ఖాన్
3) అమితాబ్ బచ్చన్
4) సల్మాన్ ఖాన్ Answer : 3
42. గూగుల్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు?
1) సత్య నాదెళ్ళ
2) అన్షు జైన్
3) ఎ.ఎమ్. నాయర్
4) సుందర్ పిచాయ్ Answer : 4
1) సత్య నాదెళ్ళ
2) అన్షు జైన్
3) ఎ.ఎమ్. నాయర్
4) సుందర్ పిచాయ్ Answer : 4
43. ఆసియా యూత్ ఫుట్‌బాల్ కప్ 2015 విజేత ఎవరు?
1) చైనా
2) థాయ్‌లాండ్
3) ఇండియా
4) నేపాల్ Answer : 2
1) చైనా
2) థాయ్‌లాండ్
3) ఇండియా
4) నేపాల్ Answer : 2
- వివరణ: ఆసియా యూత్ ఫుట్‌బాల్ కప్ పోటీల్లో 15 దేశాల నుంచి 47 జట్లు పాల్గొన్నాయి. ఈ కప్‌ను థాయ్‌లాండ్ గెలుచుకుంది. రెండో స్థానంలో ఇండియా (నాగాలాండ్ గ్రీన్వుడ్ స్కూల్) నిలిచింది.
44. ప్రపంచంలో ముడి ఇనుము, బొగ్గు ఎగుమతిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) చైనా
2) ఆస్ట్రేలియా
3) ఇండియా
4) కెనడా Answer : 2
1) చైనా
2) ఆస్ట్రేలియా
3) ఇండియా
4) కెనడా Answer : 2
45. కడపలో ఎన్ని మెగావాట్ల సామర్థ్యంతో ఆల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్‌ను ఎన్టీపీసీ నిర్మించనుంది?
1) 1500 మె.వా.
2) 2000 మె.వా.
3) 2500 మె.వా.
4) 3000 మె.వా. Answer : 1
1) 1500 మె.వా.
2) 2000 మె.వా.
3) 2500 మె.వా.
4) 3000 మె.వా. Answer : 1
- వివరణ: గతంలో ఎన్టీపీసీ 1000 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సోలార్ పార్క్‌లను అనంతపురం, కర్నూలులో ఏర్పాటు చేసింది.
46. జిమ్నాస్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడు ఎవరు?
1) జస్పాల్ సింగ్ కందారి
2) శాంతి కుమార్ సింగ్
3) సుధాకర్ శెట్టి
4) రంజిత్ వాసవAnswer : 3
1) జస్పాల్ సింగ్ కందారి
2) శాంతి కుమార్ సింగ్
3) సుధాకర్ శెట్టి
4) రంజిత్ వాసవAnswer : 3
- వివరణ: జస్పాల్ సింగ్ కందారి స్థానంలో జిమ్నాస్టిక్ ఫెడరేషన్ నూతన అధ్యక్షుడిగా సుధాకర్ శెట్టి నియమితులయ్యారు.
47. ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ విజేత ఎవరు?
1) యాన్ బింగ్టో
2) నిల్ రాబర్ట్సన్
3) మార్క్ డేవిస్
4) పంకజ్ అద్వానీ Answer : 4
1) యాన్ బింగ్టో
2) నిల్ రాబర్ట్సన్
3) మార్క్ డేవిస్
4) పంకజ్ అద్వానీ Answer : 4
- వివరణ: భారత స్టార్ స్నూకర్ ఆటగాడు పంకజ్ అద్వానీ ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో చైనా ఆటగాడు యాన్ బింగ్టోపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అద్వానీకి ఇది 13వ ప్రపంచ టైటిల్.
48. నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) నసీమ్ జైదీ
2) ఓం ప్రకాష్ రావత్
3) హెచ్.ఎస్. బరా
4) వి.ఎస్. సంపత్Answer : 2
1) నసీమ్ జైదీ
2) ఓం ప్రకాష్ రావత్
3) హెచ్.ఎస్. బరా
4) వి.ఎస్. సంపత్Answer : 2
- వివరణ: కేంద్ర ఎన్నికల కమిషన్‌తో ఒక ప్రధాన కమిషనర్, ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీమ్ జైదీ. కమిషనర్లు ఎ.కె. జోతి, ఓం ప్రకాష్ రావత్.
49.శ్రీలంకలో అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) అతుల్ కశ్యప్
2) మిథున్ చక్రవర్తి
3) శిల్పా చక్రవర్తి
4) రిచర్డ్ రాహుల్ వర్మ Answer : 1
1) అతుల్ కశ్యప్
2) మిథున్ చక్రవర్తి
3) శిల్పా చక్రవర్తి
4) రిచర్డ్ రాహుల్ వర్మ Answer : 1
- వివరణ: శ్రీలంక, మాల్దీవులకు అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన అతుల్ కశ్యప్ నియమితులయ్యారు. రిచర్డ్ రాహుల్ వర్మ తరవాత ఈ పదవి చేపట్టిన రెండో భారత సంతతి వ్యక్తిగా అతుల్ నిలిచారు.
50. కింది వాటిలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన కేంద్ర ప్రభుత్వ పథకాన్ని గుర్తించండి?
1) స్వచ్ఛ భారత్
2) పహల్
3) మేక్ ఇన్ ఇండియా
4) దక్కన్ Answer : 2
1) స్వచ్ఛ భారత్
2) పహల్
3) మేక్ ఇన్ ఇండియా
4) దక్కన్ Answer : 2
- వివరణ: పహల్ పథకం ద్వారా భారత్‌లో ఇప్పటి వరకు ఎల్పీజీ వినియోగదారులకు రూ. 9.75 కోట్లు నదిని జరిగింది.

0 Comments