*09-11-2022*
*🔥Today News*
> *Revival of 17th century Secunderabad stepwell may serve as template for restoration of Charminar neighbourhood*
> *Electoral bonds sale window: Oppn slams govt, calls it ‘poll code violation, bid to legalise corruption’*
> *EWS Quota: Uneven adoption in govt-run institutions*
> *Education not business to earn profit, tuition fee should be affordable: SC*
> *GATE 2023: Application modification window open: The link will remain active till November 14.*
> *NEP 2020 promotes regional languages, mother tongue: Minister*
> *Mithali Raj keeps options open for women’s IPL – player or mentor or even owning team*
*🦋నేటి అసెంబ్లీ-8️⃣3️⃣🦋*
Dt:09.11.2022
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
👉 మళ్ళీ ప్రోటోకాల్ రగడ.రాష్ట్రం లో జరిగే కేంద్ర కార్యక్రమాలలో సీయంకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదని TRS ఫైర్.12 న రామగుండం లోని ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.
👉 గవర్నర్ లేఖ పై గందరగోళం . వర్శిటీ బిల్లుపై చర్చించేందుకు రావాలని మంత్రి సబిత కు గవర్నర్ లేఖ.
👉 సంక్రాంతికి కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. రెండు నెలలో అంతర్గత మెరుగులు.
👉 నవంబర్ 15 న సంచలన విషయాన్ని ప్రకటించబోతున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.
👉 భూతాపం, వాతావరణంలోని మార్పులకు సంపన్న దేశాలే కారణం అని కాప్-27 సదస్సులో పలు దేశాలు ధ్వజమెత్తాయి.
👉 విశాఖలో గ్లోబల్ ఇన్వస్ట్ సమ్మిట్-2023 నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది
👉 పెద్ద నోట్ల రద్దుకు నిన్నటితో ఆరేళ్లు పూర్తి అయింది.నల్లధనం అంతమైపోతుందన్న ప్రభుత్వం. ఆశించిన ఫలితాన్ని ఇవ్వని డిమానిటైజేషన్
👉 నిన్న పలు ప్రాంతాలలో కనువిందు చేసిన పాక్షిక చంద్రగ్రహణం .
👉 వచ్చే వారమే నింగిలోకి భారత తొలి ప్రైవేటు రాకెట్. ఈ నెల 12-16 మధ్య విక్రమ్- ఎస్ ప్రయోగం.
👉 జీ-20 సమావేశాలకు నాయకత్వం వహించడం భారత్ కు గర్వకారణమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు . జీ-20 లోగో,థీమ్ ,వెబ్‌సైటు ను ఆయన ఆవిష్కరించారు .
👉 టీ-20 వరల్డ్ కప్ లో భాగంగా తొలి సెమీ ఫైనల్ లో నేడు పాకిస్తాన్-న్యూజిలాండ్ మధ్య పోరు జరగనుంది.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🇮🇳 క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్* 🇮🇳
**నేటి వార్తలు**
తేదీ :- 09 -11- 2022.
1.అంతరిక్షంలోకి భారత తొలి ప్రైవేటు రాకెట్ - ఈ నెల 12 నుంచి 16 లోపు శ్రీహరికోట నుంచి నింగిలోకి.
2. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం.
3. ఆర్టీసీ ఇక స్మార్ట్ - టికెట్ల జారీకి ఐటిమ్స్ యంత్రాలు - త్వరలో కొత్త వ్యవస్థ అందుబాటులోకి.
4. వందే భారత్ వచ్చేస్తోంది - త్వరలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రయాణం.
5. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై రెండు రోజుల్లో సమావేశం - మంత్రి KTR.
6. డిగ్రీ ఉత్తీర్ణులు PHD లో చేరొచ్చు - UGC కొత్త నిబంధనల జారి.
7. కశ్మీర్ ను కంటికి రెప్పలా కాస్తున్న భద్రతా సిబ్బంది - పటిష్ట వ్యవస్థలే మన బలం.
8. గ్రహణ చందమామ - చంద్రగ్రహణం వేళ.. పుణ్యక్షేత్రాల మూసివేత.
9. పర్యాటకులకు తెలంగాణ స్వర్గధామం - లండన్ లో జరిగిన ప్రపంచ పర్యాటక వేదికలో మంత్రి శ్రీనివాస్ గౌడ్.
10. టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ , న్యూజిలాండ్ సెమీఫైనల్ నేడే.
*నేటి సూక్తి** :- శిల్పి వల్ల రాయి శిల్పంగా మారి గౌరవాన్ని పొందుతుంది. అట్లే విద్యవల్లే మనిషికి గుర్తింపు లభించి, ఉన్నతంగా ఎదుగుతాడు.
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ఈ జన్మను సద్వినియోగం చేసుకొకుండా లేని జన్మ గురించి ఆలోచించడం అజ్ఞానం.*
-శ్రీ శ్రీ.
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*సబ్జగింజలు నీళ్ళలో వేసుకుని తాగడం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది.రక్తంలోని చక్కెరని, ఒత్తిడిని తగ్గిస్తుంది..*
*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది?*
A:సూర్యుడు,భూమి,చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినపుడు భూమి నీడ చంద్రుని మీద పడడం వలన.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) ఇంద్రధనుస్సు ఏర్పడుటకు కారణం ఏమిటి?*
*..✍🏻G.SURESH*
9949753736
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*🌻Proverb/ Motivation*
*Good friends show their LOVE in times of TROUBLE, Not just in times of HAPPINESS.*
*💎నేటి ఆణిముత్యం💎*
*వాన రాకడయును బ్రాణంబు పోకడ*
*కానఁబడ దదెంత ఘనునికైన*
*గానఁబడిన మీఁద గలియెట్లు నడుచురా*
*విశ్వదాభిరామ! వినుర వేమ!*
తాత్పర్యము: *వర్షము వచ్చుట, ప్రాణము పోవుట యే మనుజునకైనా తెలియదు. అది తెలిసినచో కలికాలము ముందుకు నడవదు అని భావం.*
*🌷Today's GK*
Q: *Name a bar graph that shows data in intervals?*
A: *Histogram*
0 Comments