1. తీర రక్షణ, నౌకాదళ సామర్థ్యం మెరుగు కోసం భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ద్వైపాక్షిక నౌకా విన్యాసాల పేరేమిటి?
1) SLINEX 2015
2) CLINEX 2015
3) INSLEX 2015
4) INCLEX 2015
1) SLINEX 2015
2) CLINEX 2015
3) INSLEX 2015
4) INCLEX 2015
సమాధానం: 1
భారత్, శ్రీలంక దేశాలు కలిసి సముద్ర భద్రత, నౌకాదళాల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి SLINEX 2015 పేరుతో ద్వైపాక్షిక నౌకా విన్యాసాలు నిర్వహించాయి. శ్రీలంకలోని ట్రింకోమాలీలో అక్టోబర్ 27 నుంచి నవంబర్ 1 వకు ఈ విన్యాసాలు జరిగాయి. 2005 నుంచి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
2. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చే అక్రమ వలసలపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏది?
1) జస్టిస్ శ్రీకృష్ణ
2) జస్టిస్ గోపాల కృష్ణ
3) ఉపమన్యు హజారికా
4) ఎస్.కె.పాటిల్
1) జస్టిస్ శ్రీకృష్ణ
2) జస్టిస్ గోపాల కృష్ణ
3) ఉపమన్యు హజారికా
4) ఎస్.కె.పాటిల్
సమాధానం: 3
సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం ‘అస్సాం సమ్మిళిత మహాసంఘ్ V/s యూనియన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం’ కేసులో నిజ నిర్ధారణ కోసం ఉపమన్యు హజారికా కమిషన్ ఏర్పాటు చేశారు.
3. ప్రపంచ రగ్బీ చాంపియన్‌షిప్‌ను మూడు సార్లు గెలుపొందిన దేశం ఏది?
1) అమెరికా
2) న్యూజిలాండ్
3) ఆస్ట్రేలియా
4) ఇంగ్లండ్
1) అమెరికా
2) న్యూజిలాండ్
3) ఆస్ట్రేలియా
4) ఇంగ్లండ్
సమాధానం: 3
రగ్బీ ప్రపంచకప్‌ను 1987 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఇది జరుగుతుంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. దీంతో ఈ కప్‌ను మూడు సార్లు గెలిచిన జట్టుగా రికార్డులకెక్కింది. 1987, 2011, 2015లో న్యూజిలాండ్ జట్టు ప్రపంచకప్‌ను సాధించింది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు రెండేసి సార్లు గెలుచుకున్నాయి.
4. డబ్ల్యూటీఏ సింగపూర్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ విజేత ఎవరు?
1) గర్బైన్ ముగురుజ - సువరేజ్ నవారో
2) లీసా రేమండ్- కారా బ్లాక్
3) చెన్ లియాంగ్ - యఫాన్ వాంగ్
4) సానియా మీర్జా - మార్టినా హింగిస్
1) గర్బైన్ ముగురుజ - సువరేజ్ నవారో
2) లీసా రేమండ్- కారా బ్లాక్
3) చెన్ లియాంగ్ - యఫాన్ వాంగ్
4) సానియా మీర్జా - మార్టినా హింగిస్
సమాధానం: 4
గర్బైన్ ముగురుజ - సువరేజ్ నవారో జంటను ఓడించి సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడి డబ్ల్యూటీఏ సింగపూర్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ గెల్చుకున్నారు.
5. ‘బ్రిటీష్ మెడికల్ జర్నల్’ పురస్కారం గెలుచుకున్న భారత సంస్థ ఏది?
1) అపోలో
2) అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
3) కృష్ణా మెడికల్ సెన్సైస్
4) రాన్ బ్యాక్సీ
1) అపోలో
2) అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్
3) కృష్ణా మెడికల్ సెన్సైస్
4) రాన్ బ్యాక్సీ
సమాధానం: 2
కేరళలోని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌లో చేయి మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందానికి బ్రిటీష్ మెడికల్ జర్నల్ అవార్డు లభించింది.
6. తాజాగా ఏ దేశంతో భారత్ సమాచార సహకార ఒప్పందం చేసుకుంది?
1) రష్యా
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) చైనా
1) రష్యా
2) అమెరికా
3) ఆస్ట్రేలియా
4) చైనా
సమాధానం: 1
7. ఇటీవల ఏ భారత సంస్థ ఇంధన వినియోగంలో ISO సర్టిఫికెట్‌ను పొందింది?
1) తెలంగాణ విద్యుత్ బోర్డు
2) ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ
3) ఢిల్లీ మెట్రో ైరె లు సంస్థ
4) గుజరాత్ షిప్ బిల్డింగ్స్
1) తెలంగాణ విద్యుత్ బోర్డు
2) ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ
3) ఢిల్లీ మెట్రో ైరె లు సంస్థ
4) గుజరాత్ షిప్ బిల్డింగ్స్
సమాధానం: 3
8. ప్రపంచంలో ఆరోగ్యవంతమైన దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది?
1) చైనా
2) సింగపూర్
3) హాంకాంగ్
4) థాయ్‌లాండ్
1) చైనా
2) సింగపూర్
3) హాంకాంగ్
4) థాయ్‌లాండ్
సమాధానం: 2
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ‘ప్రపంచ ఆరోగ్య దేశాల జాబితా’లో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. భారత్ 103వ స్థానంలో ఉంది.
9. ‘స్విస్ ఇండోర్స్ బేసల్ - 2015’ టైటిల్ విజేత ఎవరు?
1) రఫెల్ నాదల్
2) ఆండీముర్రే
3) జకోవిచ్
4) రోజర్ ఫెదరర్
1) రఫెల్ నాదల్
2) ఆండీముర్రే
3) జకోవిచ్
4) రోజర్ ఫెదరర్
సమాధానం: 4
10. మెక్సికన్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ విజేత ఎవరు?
1) నికో రోస్‌బర్గ్
2) లెవిస్ హామిల్టన్
3) సెబాస్టియన్ వెటెల్
4) వాల్టేరీ బొటాస్
1) నికో రోస్‌బర్గ్
2) లెవిస్ హామిల్టన్
3) సెబాస్టియన్ వెటెల్
4) వాల్టేరీ బొటాస్
సమాధానం: 1
2015 సీజన్లో నికో రోస్‌బర్గ్ మొత్తం నాలుగు గ్రాండ్ ప్రిలు గెలుచుకున్నాడు. అవి.. స్పెయిన్, మొనాకో, ఆస్ట్రేలియా, మెక్సికన్ గ్రాండ్ ప్రిలు.
11. టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ ఏది?
1) పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ
2) జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ
3) నేషనల్ మూవ్మెంట్ పార్టీ
4) డెమొక్రటిక్ లెఫ్ట్ పార్టీ
1) పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ
2) జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ
3) నేషనల్ మూవ్మెంట్ పార్టీ
4) డెమొక్రటిక్ లెఫ్ట్ పార్టీ
సమాధానం: 2
12. ‘అంతర్జాతీయ జర్నలిస్టు హత్యల వ్యతిరేక దినం’ ఏ రోజున నిర్వహిస్తారు?
1) అక్టోబర్ 2
2) అక్టోబర్ 5
3) నవంబర్ 2
4) నవంబర్ 15
1) అక్టోబర్ 2
2) అక్టోబర్ 5
3) నవంబర్ 2
4) నవంబర్ 15
సమాధానం: 3
13. మొదటి అంతర్జాతీయ వికలాంగుల చిత్రోత్సవం ఎక్కడ జరిగింది?
1) న్యూయార్క్
2) లాస్ ఏంజెలీస్
3) ముంబై
4) న్యూ ఢిల్లీ
1) న్యూయార్క్
2) లాస్ ఏంజెలీస్
3) ముంబై
4) న్యూ ఢిల్లీ
సమాధానం: 4
సాంఘిక న్యాయం, సాధికారత శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు న్యూ ఢిల్లీ అంతర్జాతీయ వికలాంగుల చిత్రోత్సవం నిర్వహించారు.
14. జాతీయ గిరిజన కళల మేళా ‘ఆదిశిల్ప్ - 2015’ ఎక్కడ జరిగింది?
1) గోవా
2) న్యూ ఢిల్లీ
3) ఇంపాల్
4) కొహిమా
1) గోవా
2) న్యూ ఢిల్లీ
3) ఇంపాల్
4) కొహిమా
సమాధానం: 2
గిరిజనులు తయారుచేసిన వస్తువుల అమ్మకాల కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువాల్ ఓరమ్ న్యూ ఢిల్లీలో జాతీయ గిరిజన కళల మేళా (National Tribal Crafts Mela)ను ప్రారంభించారు.
15. భారతదేశంలో అంధులకు అనుకూలమైన తొలి రైల్వేస్టేషన్‌గా నిలిచింది ఏది?
1) మైసూర్
2) రేణిగుంట
3) న్యూ ఢిల్లీ
4) నాగ్‌పూర్
1) మైసూర్
2) రేణిగుంట
3) న్యూ ఢిల్లీ
4) నాగ్‌పూర్
సమాధానం: 1
మైసూర్ రైల్వేస్టేషన్లో అంధుల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ తరహా బోర్డులను ఏర్పాటుచేసిన తొలి రైల్వే స్టేషన్‌గా మైసూర్ నిలిచింది.
16. కెనడా పార్లమెంట్లో అతి ఎక్కువగా మాట్లాడుతున్న భారతీయ భాష ఏది?
1) తెలుగు
2) తమిళం
3) పంజాబీ
4) బెంగాల్
1) తెలుగు
2) తమిళం
3) పంజాబీ
4) బెంగాల్
సమాధానం: 3
ఇంగ్లీష్, ఫ్రెంచ్ తర్వాత కెనడా పార్లమెంట్లో అత్యధికులు మాట్లాడే భాష పంజాబీ. 2011 కెనడా జనాభా లెక్కల ప్రకారం 4,30,705 మంది కెనడియన్లు పంజాబీ మాట్లాడతారు.
17. చైనా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ప్రయాణికుల రవాణా విమానం ఏది?
1) సి- 2015
2) సి - 2000
3) సి - 900
4) సి - 919
1) సి- 2015
2) సి - 2000
3) సి - 900
4) సి - 919
సమాధానం: 4
బోయింగ్ - 737, ఎయిర్ బస్ ఎ320లకు పోటీగా 158 సీట్లతో చైనా తమ స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయాణికుల రవాణా విమానం సి-919ను తయారు చేసింది.
18. నేపాల్ తాజాగా ఏ దేశంతో చమురు దిగుమతి ఒప్పందం చేసుకుంది?
1) రష్యా
2) చైనా
3) ఇరాన్
4) ఇండియా
1) రష్యా
2) చైనా
3) ఇరాన్
4) ఇండియా
సమాధానం: 2
నేపాల్ ఆయిల్ కార్పోరేషన్, పెట్రో చైనా మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నేపాల్‌కు చైనా 73.5 మెట్రిక్ టన్నుల చమురును సరఫరా చేయనుంది.
19. ఆప్ఘనిస్తాన్ దేశానికి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
1) మన్ ప్రీత్ ఓహ్రా
2) అమర్ సిన్హా
3) సిద్ధు సింగ్
4) జస్ప్రీత్ కౌర్
1) మన్ ప్రీత్ ఓహ్రా
2) అమర్ సిన్హా
3) సిద్ధు సింగ్
4) జస్ప్రీత్ కౌర్
సమాధానం: 1
20. టాటా మోటార్స్ గ్లోబల్ అంబాసిడర్ ఎవరు?
1) లెవిస్ హామిల్టన్
2) సచిన్ టెండూల్కర్
3) లియోనల్ మెస్సీ
4) రోజర్ ఫెదదర్
2) సచిన్ టెండూల్కర్
3) లియోనల్ మెస్సీ
4) రోజర్ ఫెదదర్
సమాధానం: 3
అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సీ.. టాటా మోటార్స్ గ్లోబల్ అంబాసిడర్‌గా నియమితులయ్యాడు.
21. ఆసియా - పసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ పురస్కారం - 2015కు ఎంపికైన కార్యక్రమం ఏది?
1) మిడ్నైట్ చిల్డ్రన్
2) ఆవారా
3) ఇన్వైట్
4) చైల్డ్ లేబర్
1) మిడ్నైట్ చిల్డ్రన్
2) ఆవారా
3) ఇన్వైట్
4) చైల్డ్ లేబర్
సమాధానం: 4
ఆలిండియా రేడియో ప్రారంభించిన ‘చైల్డ్ లేబర్’ కార్యక్రమానికి ఆసియా - ఫసిఫిక్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ పురస్కారం లభించింది. సమాజ సేవ విభాగంలోఈ అవార్డు దక్కింది. పురస్కారం కింద 2000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతి అందజేస్తారు.
22. ICGS అరింజయ్ నౌకను ఏ ప్రాంతంలో జల ప్రవేశం చేయించారు?
1) మంగళూరు
2) కొచ్చి
3) విశాఖ పట్నం
4) సూరత్
1) మంగళూరు
2) కొచ్చి
3) విశాఖ పట్నం
4) సూరత్
సమాధానం: 2
ICGS అరింజయ్ నౌకను కొచ్చి షిప్‌యార్డ్ నుంచి జల ప్రవేశం చేయించారు. గుజరాత్ తీరంలో ఇది విధులు నిర్వహిస్తుంది. దీని పొడవు 50మీ. దీని గరిష్ట వేగం గంటకు 61.116 కి.మీ.
0 Comments