Ticker posts

9/recent/ticker-posts

★★ తెలంగాణ ప్రభుత్వ పథకాలు★★

1.కళ్యాణ లక్ష్మి  పథకం:
>2014 October 02న ప్రారంభించారు.
>పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లోని బాలికలకు వివాహం సమయంలో రూ. 51,000 ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడం.

2.షాదీ ముబారక్
>2014 October 02న ప్రారంభించారు.
>మైనార్టీ కమ్యూనిటీ కి చెందిన బాలిక లకు వివాహ  సమయంలో రూ. 51,000 ఆర్థిక  సహాయం.

3.భూమి కొనుగోలు పథకం:
>2014 august 15న ప్రారంభించారు.
>భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు చెందిన మహిళలకు 3 ఎకరాల భూమిని అందించడం.

4. ఆసరా పెన్షన్లు:
>2014 November 8న ప్రారంభించారు.
>పేదలకు గౌరవ ప్రదమైన జీవితం లభించే లా చూడటం భద్రతోకూడిన  జీవితాన్ని అందించడం.

5. సన్న బియ్యం సరఫరా:
>2015 January 1న ప్రారంభించారు.
>వసతి గృహాలు, విద్యార్థులకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద నాణ్యమైన ఆహారం అందించడం.

6. మిషన్ కాకతీయ:
>2015 March 12 న ప్రారంభించారు.
>రాబోయే 5 ఎళ్ళలో రూ 20,000 కోట్ల అంచనాలతో 46 వేల చెరువులు పునరుద్ధరణ.

7.  హారితహారం:
>2015 July 3 న ప్రారంభించారు.
>వచ్చే 3 సంవత్సరాలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడం.

8. గ్రామజ్యోతి:
>2015 august 17 న ప్రారంభించారు.
>గ్రామ స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యం

www.born4win.in

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates