1. అంగారకుడిపై పరిశోధన కోసం రష్యా, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా రూపొందించిన వ్యోమనౌక పేరేమిటి?
1) ఎక్సోమార్స్ - 2016
2) మార్స్ ఎక్స్‌ప్లోరర్ - 2016
3) మార్స్ న్యూ - 2016
4) మార్స్ ఎక్స్పీరియన్స్ - 2016
1) ఎక్సోమార్స్ - 2016
2) మార్స్ ఎక్స్‌ప్లోరర్ - 2016
3) మార్స్ న్యూ - 2016
4) మార్స్ ఎక్స్పీరియన్స్ - 2016
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఎక్సోమార్స్ - 2016 వ్యోమనౌక అరుణ గ్రహాన్ని చిత్రీకరిస్తుంది. గ్రహంపై ఉన్న గాలిని, మీథేన్ వాయువును విశ్లేషిస్తుంది.
- సమాధానం: 1
2. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మధ్యంతర బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-1’ లక్ష్య దూరం ఎంత?
1) 1000 కి.మీ.
2) 700 కి.మీ.
3) 500 కి.మీ.
4) 1200 కి.మీ.
1) 1000 కి.మీ.
2) 700 కి.మీ.
3) 500 కి.మీ.
4) 1200 కి.మీ.
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నాలుగో లాంచ్ ప్యాడ్ నుంచి అగ్ని-1ను విజయవంతంగా పరీక్షించారు.
- సమాధానం: 2
3. మయన్మార్ తొలి పౌర అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) ఆంగ్‌సాన్ సూచీ
2) థింపూ చీ
3) టిన్ క్వా
4) తీన్ సేన్
1) ఆంగ్‌సాన్ సూచీ
2) థింపూ చీ
3) టిన్ క్వా
4) తీన్ సేన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 2015 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాన్ సూచీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ విజయం సాధించింది. మయన్మార్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవి చేపట్టడానికి సూచీ అర్హురాలు కాకపోవడంతో ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన టిన్ క్వా అధ్యక్ష పీఠమెక్కారు.
- సమాధానం: 3
4. నాస్కామ్ చైర్మన్ ఎవరు?
1) జి.బి. రెడ్డి
2) గాయత్రీ రెడ్డి
3) వందనా శివ
4) బి.వి.ఆర్. మోహన్ రెడ్డి
1) జి.బి. రెడ్డి
2) గాయత్రీ రెడ్డి
3) వందనా శివ
4) బి.వి.ఆర్. మోహన్ రెడ్డి
- View Answer
- సమాధానం: 4
వివరణ: సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బి.వి.ఆర్. మోహన్ రెడ్డి నాస్కామ్ చైర్మన్‌గా ఎంపికయ్యారు.
- సమాధానం: 4
5. విరసం ఆధ్వర్యంలో 29 మంది సభ్యులు కలసి రోహిత్ వేముల స్మృతిలో భాగంగా రాసిన పుస్తకం ఏది?
1) వెలివాడే తొలిపొద్దై
2) తొలిపొద్దు
3) వెలుగు సూరీడు
4) విప్లవ విత్తు
1) వెలివాడే తొలిపొద్దై
2) తొలిపొద్దు
3) వెలుగు సూరీడు
4) విప్లవ విత్తు
- View Answer
- సమాధానం: 1
వివరణ: దళిత, ఆదివాసీ విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో అణగదొక్కుతున్నారని, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ ‘వెలివాడే తొలిపొద్దై’ పుస్తకాన్ని రాశారు.
- సమాధానం: 1
6. విద్యా విధానంలో సాంకేతికతను వేగంగా చొప్పించే ‘ఎడ్యుగిల్డ్’ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు?
1) ఐఐటీ కాన్పూర్
2) ఎంఐటీ పుణే
3) జేఎన్‌యూ ఢిల్లీ
4) ఐఐఎం అహ్మదాబాద్
1) ఐఐటీ కాన్పూర్
2) ఎంఐటీ పుణే
3) జేఎన్‌యూ ఢిల్లీ
4) ఐఐఎం అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ‘ఎడ్యుగిల్డ్’ కార్యక్రమం కేవలం విద్యా విధానంపై మాత్రమే దృష్టి పెడుతోంది. ఈ కార్యక్రమానికి సీఈవోగా రిషి కపల్ వ్యవహరిస్తున్నారు.
- సమాధానం: 2
7. సామాజిక బహిష్కరణను నిషేధించే బిల్లును రూపొందించిన రాష్ట్రం ఏది?
1) మహారాష్ట్ర
2) తమిళనాడు
3) తెలంగాణ
4) ఉత్తర ప్రదేశ్
1) మహారాష్ట్ర
2) తమిళనాడు
3) తెలంగాణ
4) ఉత్తర ప్రదేశ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: వివక్షకు వ్యతిరేకంగా చట్టాలను బలోపేతం చేయడానికి ఈ బిల్లును రూపొందించారు.
- సమాధానం: 1
8. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) మార్చి 21
2) మార్చి 17
3) మార్చి 19
4) మార్చి 15
1) మార్చి 21
2) మార్చి 17
3) మార్చి 19
4) మార్చి 15
- View Answer
- సమాధానం: 4
9. ‘ఐఏఏ ఎడిటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఎవరికి దక్కింది?
1) రామోజీరావు
2) రాజ్‌కమల్ ఝా
3) సంజయ్ గుప్తా
4) మాలిని పార్థసారథి
1) రామోజీరావు
2) రాజ్‌కమల్ ఝా
3) సంజయ్ గుప్తా
4) మాలిని పార్థసారథి
- View Answer
- సమాధానం: 3
వివరణ: దైనిక్ జాగరణ్ వార్తా సంస్థ ఎడిటర్ సంజయ్ గుప్తాకు ఇండియన్ ఎడ్వర్టైజింగ్ అసోసియేషన్ ‘ఎడిటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది.
- సమాధానం: 3
10. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
1) 2012
2) 2013
3) 2014
4) 2015
1) 2012
2) 2013
3) 2014
4) 2015
- View Answer
- సమాధానం: 2
వివరణ:ఉన్నత విద్యలో నాణ్యతను, సమానత్వాన్ని పెంపొందించడానికి ‘రూసా’ పథకాన్ని 2013లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఉన్నత విద్యకు అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తారు.
- సమాధానం: 2
11. ‘ఆహార్-2016’ మేళా ఎక్కడ నిర్వహించారు?
1) ముంబై
2) హైదరాబాద్
3) న్యూ ఢిల్లీ
4) బెంగళూరు
1) ముంబై
2) హైదరాబాద్
3) న్యూ ఢిల్లీ
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 3
వివరణ: దక్షిణాసియాలోనే అతిపెద్దదైన ఆహార, ఆతిథ్య మేళా ‘ఆహార్-2016’ను న్యూ ఢిల్లీలో నిర్వహించారు.
- సమాధానం: 3
12. కార్మిక ఒప్పందం 2014ను మొదట ఆమోదించిన దేశం ఏది?
1) స్వీడన్
2) న్యూజిలాండ్
3) అమెరికా
4) మారిటానియా
1) స్వీడన్
2) న్యూజిలాండ్
3) అమెరికా
4) మారిటానియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: నిర్బంధిత కార్మికులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన ఒప్పందాన్ని మొట్టమొదటిగా మారిటానియా ఆమోదించింది.
- సమాధానం: 4
13. నేపాల్ సుప్రీం కోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
1) సుశీల కర్కి
2) విద్యాదేవీ బండారీ
3) రూపా యాదవ్
4) శాంతి కొయిరాల
1) సుశీల కర్కి
2) విద్యాదేవీ బండారీ
3) రూపా యాదవ్
4) శాంతి కొయిరాల
- View Answer
- సమాధానం: 1
14. ‘గాంధీ - యాన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ’ పుస్తక రచయిత ఎవరు?
1) తుషార్ గాంధీ
2) ప్రమోద్ కపూర్
3) రామచంద్ర గుహ
4) విక్రమ్ పండిట్
1) తుషార్ గాంధీ
2) ప్రమోద్ కపూర్
3) రామచంద్ర గుహ
4) విక్రమ్ పండిట్
- View Answer
- సమాధానం: 2
15. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎక్కడ నిర్మిస్తున్నారు?
1) థాయిలాండ్
2) ఇండోనేషియా
3) మారిషస్
4) మలేసియా
1) థాయిలాండ్
2) ఇండోనేషియా
3) మారిషస్
4) మలేసియా
- View Answer
- సమాధానం: 3
వివరణ: 108 అడుగుల వెంటేశ్వర స్వామి విగ్రహాన్ని మారిషస్‌లో నిర్మిస్తున్నారు.
- సమాధానం: 3
16. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ అందజేసే ‘కృషి ఉన్నతి పురస్కారం’ ఎవరికి లభించింది?
1) మునిస్వామి
2) శంకర రావు
3) సుందర సోమేశ్
4) వెంకటేశ్వరరావు
1) మునిస్వామి
2) శంకర రావు
3) సుందర సోమేశ్
4) వెంకటేశ్వరరావు
- View Answer
- సమాధానం: 4
వివరణ: వరంగల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన వేముల వెంకటేశ్వరరావుకి జాతీయ ఉత్తమ రైతు అవార్డు దక్కింది. మొక్కజొన్న సాగులో జంట సాళ్ల పద్ధతి ద్వారా అత్యధిక దిగుబడి సాధిస్తున్నందుకు ఈ అవార్డు అందజేశారు.
- సమాధానం: 4
17. బహుళజాతి ఐటీ సంస్థ ‘క్యాప్‌జెమినీ’ వ్యవస్థాపకుడు ఎవరు?
1) సెర్గీ కాంఫ్
2) సెర్గీ లవ్రోవ్
3) వారెన్ బఫెట్
4) థామస్ వాట్సన్
1) సెర్గీ కాంఫ్
2) సెర్గీ లవ్రోవ్
3) వారెన్ బఫెట్
4) థామస్ వాట్సన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న సెర్గీ కాంఫ్, మార్చి 15న కన్నుమూశారు.
- సమాధానం: 1
18. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానయాన అకాడమీని ఎక్కడ ప్రారంభించబోతోంది?
1) భోగాపురం
2) పుట్టపర్తి
3) గన్నవరం
4) తిరుపతి
1) భోగాపురం
2) పుట్టపర్తి
3) గన్నవరం
4) తిరుపతి
- View Answer
- సమాధానం: 2
వివరణ: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో దాదాపు 150 ఎకరాల్లో విమానయాన అకాడమీని ఏర్పాటుచేస్తున్నారు.
- సమాధానం: 2
19. ‘ప్రపంచ సంతోష నివేదిక - 2016’ (World Happiness Report)లో భారత్ స్థానం ఎంత?
1) 114
2) 116
3) 118
4) 120
1) 114
2) 116
3) 118
4) 120
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐక్యరాజ్య సమితి విభాగం విడుదల చేసే ప్రపంచ సంతోష నివేదికలో మొత్తం 156 దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్ 118వ స్థానంలో నిలిచింది. డెన్మార్క్ మొదటి స్థానంలో ఉండగా.. స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనా 83, పాకిస్తాన్ 92, బంగ్లాదేశ్ 110 స్థానాల్లో ఉన్నాయి.
- సమాధానం: 3
20. మేడమ్ టుస్సాడ్స్ వేక్స్ మ్యూజియం ఎక్కడ ఉంది?
1) పారిస్
2) లండన్
3) న్యూయార్క్
4) మాస్కో
1) పారిస్
2) లండన్
3) న్యూయార్క్
4) మాస్కో
- View Answer
- సమాధానం: 2
వివరణ: మేడమ్ టుస్సాడ్స్ వేక్స్ మ్యూజియంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల మైనపు బొమ్మలను ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ మైనపు బొమ్మ చేరుతోంది.
- సమాధానం: 2
21. అమెరికా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ఎవరి పేరును సిఫార్సు చేశారు?
1) మెరిక్ గార్లాండ్
2) శ్రీ శ్రీనివాసన్
3) ఓ రెమ్మీసన్
4) జిమ్మీ కానర్స్
1) మెరిక్ గార్లాండ్
2) శ్రీ శ్రీనివాసన్
3) ఓ రెమ్మీసన్
4) జిమ్మీ కానర్స్
- View Answer
- సమాధానం: 1
వివరణ: అమెరికా సుప్రీం కోర్టు చీఫ్ జడ్జ్ పదవి రేసులో భారత సంతతి వ్యక్తి శ్రీ శ్రీనివాసన్ కూడా నిలిచారు. అయితే చివరి నిమిషంలో ఒబామా గార్లాండ్ పేరును సిఫార్సు చేశారు.
- సమాధానం: 1
22. నాల్గో ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ సదస్సు ఎక్కడ జరిగింది?
1) బ్రసెల్స్
2) కోవ్
3) కైరో
4) లిమా
1) బ్రసెల్స్
2) కోవ్
3) కైరో
4) లిమా
- View Answer
- సమాధానం: 4
వివరణ: పెరూ రాజధాని లిమాలో నాల్గో ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ సదస్సు జరిగింది. ఇది యునెస్కోకు చెందిన ‘మ్యాన్ అండ్ ది బయోస్పియర్ ప్రోగ్రాం (MAB)’లో భాగంగా నిర్వహించే ప్రపంచ దేశాల సదస్సు.
- సమాధానం: 4
23. తక్షణ వాహన రుణ సదుపాయం కోసం ఉబర్ సంస్థ ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది?
1) భారతీయ స్టేట్ బ్యాంక్
2) యాక్సిస్ బ్యాంక్
3) యెస్ బ్యాంక్
4) ఐసీఐసీఐ బ్యాంక్
1) భారతీయ స్టేట్ బ్యాంక్
2) యాక్సిస్ బ్యాంక్
3) యెస్ బ్యాంక్
4) ఐసీఐసీఐ బ్యాంక్
- View Answer
- సమాధానం: 1
వివరణ: తక్షణ వాహన రుణాన్ని ఒక్క రోజు వ్యవధిలో మంజూరు చేస్తారు. ఇది ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కిందికి వస్తుంది.
- సమాధానం: 1
24. 2016 సంవత్సరానికి అబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?
1) జోసెఫ్ స్టీవ్స్
2) ఆండ్రూ వైల్స్
3) జాక్ కెన్నడీ
4) పెర్మాట్
1) జోసెఫ్ స్టీవ్స్
2) ఆండ్రూ వైల్స్
3) జాక్ కెన్నడీ
4) పెర్మాట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: బ్రిటన్‌కు చెందిన గణితశాస్త్రవేత్త ఆండ్రూ వైల్స్ 2016 సంవత్సరానికి గాను అబెల్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రీసర్చ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అబెల్ ప్రైజ్‌ను గణితశాస్త్రంలో నోబెల్ బహుమతిగా అభివర్ణిస్తారు.
- సమాధానం: 2
25. ‘ఐరన్ ఫిస్ట్ - 2016’ పేరిట వైమానిక దళ ప్రదర్శన ఎక్కడ జరిగింది?
1) పోఖ్రాన్
2) బేగంపేట
3) దుండిగల్
4) బెంగళూరు
1) పోఖ్రాన్
2) బేగంపేట
3) దుండిగల్
4) బెంగళూరు
- View Answer
- సమాధానం: 1
వివరణ: రాజస్థాన్ థార్ ఎడారిలోని పోఖ్రాన్ అణ్వస్త్ర ప్రయోగ భూమిలో భారత వైమానిక దళ విన్యాసాలు జరిగాయి.
- సమాధానం: 1
0 Comments