1. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితా మహుడెవరు? (స్టాన్లీహల్)
2. మనో విశ్లేషణ సిద్ధాంత పితామహు డెవరు? (సిగ్మండ్ ఫ్రాయిడ్)
3. మనస్తత్వశాస్త్రం విజ్ఞానశాస్త్రంగా ఎప్పటినుంచి రూపొందినదని చెప్పవచ్చు? (1879 నుండి)
4. మొట్టమొదటిసారిగా అచేతన మాన సిక కృత్యాలను వివరించడానికి ప్రయత్నం చేసినదెవరు? (సోక్రటీసు)
5. సోక్రటీసు ఎవరి శిష్యుడు?(ప్లాటో)
6. ఆదర్శవాదం పితామహుడెవరు? (ప్లాటో)
7. ప్రాచీన పాఠశాల ఉద్యమాన్ని ప్రారం భించినదెవరు? (ప్లాటో)
8. ప్లాటో స్థాపించిన పాఠశాల పేరేమిటి? (జిమ్నాషియం)
9. ప్లాటో శిష్యుడు ఎవరు? (అరిస్టాటిల్)
10. ప్రాచీన పాఠశాల ఆలోచనకు జీవం పోసినదెవరు? (అరిస్టాటిల్)
11. ఆధునికకాలంలో జాన్డ్యూయీ తదితరులు రూపొందించిన కార్యా త్మక మనోవిజ్ఞాన శాస్త్రానికి ఎవరి తత్వం ఆధారం? (అరిస్టాటిల్)
12. అంతః పరీక్షణ పద్ధతుల ద్వారా మానసిక ప్రాధాన్యతను గుర్తించిన దెవరు? (సెయింట్ అగస్టీన్)
13. మౌలిక మనఃశాస్త్ర విషయాలను గురించి చర్చించిన మొదటితత్వవేత్త ఎవరు? (అరిస్టాటిల్)
14. అరిస్టాటిల్ మనస్తత్వశాస్త్రంపై వ్రాసిన గ్రంథాలు ఏవి?
(1. ది అనిమా 2. పార్వతునాలియా 3. ఎథిక్స్ 4. పాలిటిక్స్)
15. ప్రాకృతిక వాద మూలపురుషుడు ఎవరు? (రూసో)
16. విద్యాతత్వంలో విప్లవం తీసుకుని వచ్చినవారెవరు? (రూసో)
17. రూసో ప్రతిపాదించిన ఏ వాదం విద్యావిధానానికి ఒక కొత్త ఉత్తేజాన్ని కల్పించింది? (ప్రకృతి వాదం)
18. విద్యారంగంలో రూసో రచించిన గ్రంథం ఏది? (ది ఎమిలీ)
19. వైయుక్తిక భేదాలకు ప్రాముఖ్యత నిచ్చిన తత్వవేత్త? (రూసో)
20. బాలుని కేంద్రంగా గల విద్య ప్రవేశపెట్టినవారు? (రూసో)
21. పెస్టాలజీ ఏ దేశస్తుడు?(స్వి
ట్జర్లాండ్)
22. విద్యను మనోవిజ్ఞానంగా రూపొం దించిన శాస్త్రవేత్త? (పెస్టాలజీ)
23. ఃజుఙవఅఱఅస్త్ర శీట నవతీఎఱ్ః గ్రంథ రచయిత? (పెస్టాలజీ)
24. శిశువు మానసిక పెరుగుదలను అనుసరించి బోధనా పద్ధతులను సర్దుబాటు చేసుకోవాలి అని తెలియజేసిన శాస్త్రవేత?(పేస్టాలజీ)
0 Comments