Ticker posts

9/recent/ticker-posts

TET BITS

1. పాఠ్యపుస్తకంలోని సిలబస్, పని దినాలు, పనిగంటలు, సెలవు దినాల ఆధారంగా రూపొందించే ప్రణాళిక ఏది?
A. వార్షిక ప్రణాళిక
2. యూనిట్ పథకం అమలులోని దశల్లో లేనిది ఏది?
A. పథకం అమలు
3. పాఠ్యపథకం ఆవశ్యకత ఏమిటి?
1) నిర్దిష్ట లక్ష్యాలను సాధించడానికి 2) బోధనా కార్యక్రమంపై అవగాహన కోసం
3) ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి 4) పైవన్నీ
A. పైవన్నీ
4. హెర్బార్షియన్ పాఠ్యపథకంలో మూడో సోపానం ఏది?
A. సంసర్గం
5. పాఠ్యపథకంలోని మొదటి సోపానమైన 'ప్రవేశం'లో లేని అంశం ఏది?
A. నియోజనం
6. 'తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం' అన్నది ఎవరు?
A. ఎల్.బి. స్టాండ్

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates