Ticker posts

9/recent/ticker-posts

News Headlines Dt 31/10/2022


*🙏School Assembly 31-10-2022*

                *🔥Today News*

> *Telangana withdraws general consent to CBI, Additional AG informs high court*

> *India, Singapore 5-day bilateral naval exercise begins at Visakhapatnam*

> *Dozens feared dead after suspension bridge collapses in Gujarat’s Morbi*

> *SC agrees to hear plea challenging first amendment to Constitution*

> *DOST Admissions: TSCHE announces seat allotment result*

> *IIT Roorkee gets a new research centre for futuristic defence technology*

> *ICC Twenty20 World Cup | South Africa defeat India by five wickets*

             *🌻Proverb/ Motivation*

*Always add value.... Be the type of PERSON that no matter where you go or where you are, you always add value to the lives of those around you.*

              *💎నేటి ఆణిముత్యం💎*

*భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు*
*దానహీను జూచి ధనము నవ్వు*
*కదన భీతుఁజూచి కాలుడు నవ్వును*
*విశ్వదాభిరామ! వినుర వేమ!*

తాత్పర్యము: *ఈ సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అని అంటే భూమి ఫక్కున నవ్వుతుంది. పోయేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా వెంట రాదనీ తెలిసి కూడా దాన గుణం లేని లోభివానిని చూసి ధనం నవ్వుతుంది. ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వానిని చూచి మృత్యువు నవ్వుతుంది*

                 *🌷Today's GK*

Q: *When was India's first National Park established?*

A: *In 1936, India's first National Park was established as Hailey National Park*

*🦋నేటి అసెంబ్లీ-7️⃣6️⃣🦋*
             Dt:31.10.2022
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*

*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*

👉 టీవీలో చూసింది కొంతే.చూడనిది చాలా ఉంది . ఢిల్లీ పీఠం కదులుతుందని చండూరు సభలో సీయం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

👉 రాష్ట్రంలో సీబీఐ కి నో ఎంట్రీ.సాదారణ సమ్మతిని ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం .

👉 గుజరాత్ లో ఘోరం. కేబుల్ బ్రిడ్జ్ కుప్పకూలిన ఘటనలో 91 మంది మృతి చెందారు.

👉 సౌర అంతరిక్ష రంగాలలో భారత్ అద్భుతాలు చేస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు .

👉 రాష్ట్రంలో రోజురోజుకి  చలి తీవ్రత పెరుగుతుంది. మెదక్ లో అత్యల్పంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది.

👉 టార్గెట్ రిజల్ట్స్ .ప్రభుత్వ స్కూల్ లలో టెన్త్  ఫలితాల పెంపునకు విద్యాశాఖ టార్గెట్లు.వందశాతం రిజల్ట్స్ వస్తే ప్రోత్సహకాలు.

👉 ధ్యానంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని మహారాష్ట్ర సీయం సివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేసారు.

👉 ఎంటెక్, ఫార్మసీలో 2744 సీట్ల కేటాయింపు పూర్తి అయింది.

👉 మరో మూడేళ్ళలో గాలిలో ఎగిరే కారు అందుబాటులోకి రానుంది కృషి చేస్తున్న అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ.

👉 ఏఐ సేవలు ఎన్నో..
దైనందిన జీవితంలో  కీలకంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ .మన ఆదేశాలకు ప్రతిస్పందించే ఉపకరణాల రాక.

👉 బౌన్స్ ముందు బోల్తా ! పెర్త్ లో భారత్ పరాజయం. 5 వికెట్లతో దక్షిణాఫ్రికా విజయం.


*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*


*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*"ధనం మీద ఆశ పెరిగేకొద్ధీ నిద్ర,ఆరోగ్యం,బంధాలు,ప్రేమ ,ఆప్యాయతలు,ప్రశాంతత అన్నీ దూరమవుతాయి* .
            
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*క్యారెట్ తినడం వలన చర్మానికి రక్షణ ఇస్తుంది. కంటి చూపు బలపడుతుంది.జీర్ణశక్తి పెరుగుతుంది..*

*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?*
A: జగదీష్ ఛంద్ర బోస్

〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
  Q) కుక్క కాటు వలన వచ్చే వ్యాధి ఏది?

              *..✍🏻G.SURESH*
     
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ* మండల విద్యాధికారులు/పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గమనిక:
తేదీ 31-10-2022 రోజున పాఠశాల ప్రార్థన సమావేశంలో విద్యార్థుల చేత ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించగలరు.

: * اسکول کا نیوز لیٹر

تاریخ: 31-10-2022)

جنوبی کوریا کے دارالحکومت سیول میں ہالووین کی تقریبات کے دوران بھگدڑ مچنے سے 150 سے زائد افراد ہلاک ہو گئے۔ سینکڑوں افراد زخمی ہوئے۔

تلنگانہ ریاست C.B.I. حکومت جی ایم جاری کیا گیا۔ ریاستی حکومت نے C.B.I کو پہلے دی گئی اجازت واپس لے لی۔

* ریاست گجرات کے مورچی میں ماچو ندی پر کیبل پل کے گرنے سے تقریباً 78 افراد ہلاک ہوگئے۔

* چیف منسٹر کے چندر شیکھر راؤ نے کل منگوڈو حلقہ کے چندور میں منعقدہ انتخابی اجلاس سے خطاب کیا۔

مرکزی الیکشن کمیشن نے انتخابی اصولوں کی خلاف ورزی کرنے پر وزیر جگدیش ریڈی پر 48 گھنٹے کی مہم چلانے پر پابندی لگا دی ہے۔

: حکومت کے محکمہ امتحانات نے کہا ہے کہ تلنگانہ میں 16ویں جماعت کے طلبہ کو 15 نومبر تک امتحانی فیس ادا کرنی چاہیے۔

کھیلوں کی خبریں

ورلڈ کپ T-20 ٹورنامنٹ میں جنوبی افریقہ نے بھارت کو 5 وکٹوں سے شکست دے دی۔ زمبابوے پر بنگلہ دیش؛ پاکستانی ٹیموں نے ہالینڈ کے خلاف کامیابی حاصل کی۔

آج کا اچھا کلام۔

اگر دوسرے شخص میں خامیاں ہیں تو آپ اسے بتائیں لیکن... منفی انداز میں بات نہ کریں۔

کل کے G.K. سوال جواب.

ریزرو بینک آف انڈیا (RBI) کی تشکیل کب ہوئی؟

AMS: 1 اپریل 1935

آج کا G.K. سوال۔

آدھی رات کے سورج کی سرزمین کس ملک کو کہا جاتا ہے؟

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates