*🙏School Assembly*
*01-11-2022*
*🔥Today News*
> *NCERT proposal for ‘PARAKH’: Global bodies express interest in setting up school exam regulator*
> *Hyderabad police direct city colleges to set up panels to discourage drug abuse*
> *Morbi bridge collapse: '650 people were allowed on bridge that could support only 150-200'*
> *Order putting sedition law on hold to continue, SC grants time to Centre*
> *Teachers, parents welcome NCF for kids, split over learning in mother-tongue*
> *Sri Lankan President Wickremesinghe hopeful of resolving problems faced by ethnic Tamils*
> *AUS vs IRE T20 World Cup: Australia win game, lose the NRR battle*
*🌻Proverb/ Motivation*
*One day you will realize that material things mean nothing. All that matters is the well-being of the people in your life.*
*💎నేటి ఆణిముత్యం💎*
*మైలకోక తోడ మాసిన తలతోడ*
*ఒడలు ముఱికి తోడ నుండెనేని*
*అగ్రకులజు డైన నట్టిట్టు పిల్వరు*
*విశ్వదాభిరామ! వినుర వేమ!*
తాత్పర్యము: *మురికిబట్టలతో గానీ, మాసిన శిరస్సుతో కానీ, శరీరమునందు దుర్గంధముతో గాని ఉన్నచో అగ్రకులజుడైననూ పంక్తి వద్దకు ఆహ్వానించరు, గౌరవముగా చూడరు అని భావం.*
*🌷Today's GK*
Q: *Which is associated with the prohibition of freedom of speech and freedom of press in Hyderabad state?*
A: *Gasthi Nishan – 53* (1891)
[01/11, 7:01 am] Badi Suresh: *🦋నేటి అసెంబ్లీ-7️⃣7️⃣🦋*
Dt:01.11.2022
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
👉 TRS తో జోడీ లేదని,తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
👉 మైక్ కట్.మునుగోడులో ప్రచారానికి నేటితో తెర.సాయంత్రం ఆరు గంటలకు ప్రచారం ముగింపు.
👉 గుజరాత్ లోని మోర్బీ వంతనె కూలిన ఘటనలో 134 మంది మృతిచెందారు .
👉 బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు లూయీస్ ఇనాసియో లూనా డ సిల్వా విజయం సాధించారు.
👉 మళ్ళీ ఇంటింటా మొబైల్ బాట.ఇంటింటా చదువుల పంటను తిరిగి తెచ్చేందుకు విద్యా శాఖ కసరత్తు.కరోనా కాలంలో వాడిన యాప్ కు జీవం.
👉 రేపటి నుంచి లాసెట్ కౌన్సిలింగ్ జరగనుంది.
👉 అనుమతి లేని కాలేజీలలో చేరొద్దని మెడికల్ అభ్యర్థులను NMC హెచ్చరించింది.
👉NCP ఛీఫ్ శరద్ పవార్ అనారోగ్యంతో సోమవారం ఆసుపత్రిలో చేరారు.
👉 నేటి నుంచి డిజిటల్ రూపీ ట్రయల్స్ షురూ.. హోల్ సేల్ లావాదేవీలకోసం నేటినుంచి ప్రారంభం.
👉 ఐర్లాండ్ పై ఆస్ట్రేలియా 42పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
👉 టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్ x శ్రీలంక, ఇంగ్లాండ్ x న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*అక్రమార్జన తో చేసే వింధు భోజనం కన్నా కష్టార్జితం తో తాగే గంజి ఎంతో సంతృప్తిని ఇస్తుంది.* .
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలి. సరియైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు.*
*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) కుక్క కాటు వలన వచ్చే వ్యాధి ఏది?*
A: ర్యాబీస్
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Q) సాధారణంగా మాట్లాడుకునే ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది?
*..✍🏻G.SURESH*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
[01/11, 7:20 am] Badi Suresh: *📕QUIZ No:1188.జవాబులు 🌐*
Dt:01.10.2022
1) 👉2020 సంవత్సరానికి గానీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఎవరికి ప్రకటించారు?
A: *ఆశా ఫరేఖ్*
2)👉 ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా ఎవరు నియమితులయ్యారు?
A: *అనీల్ చౌహాన్*
3)👉 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
A: *40వ స్థానం*
4)👉 దేశంలోనే స్వచ్చత గల నగరంగా ఏ నగరం నిలిచింది?
A: *ఇండోర్*
5)👉 బందీపూర్ జాతీయ పార్క్ ఎక్కడ కలదు?
A: *కర్ణాటక*
*..✍🏻G.SURESH*
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
[01/11, 7:20 am] Badi Suresh: *📕QUIZ No:1189🌐*
Dt:01.11.2022
1) 👉ఇటీవల *36వ జాతీయ క్రీడలు* ఎక్కడ నిర్వహించబడ్డాయి?
2)👉 వరంగల్ కు చెందిన ఏ రకం *మిర్చికి* భౌగోళిక గుర్తింపు లభించింది?
3)👉 *గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2022* లో తొలి స్థానంలో నిలిచిన దేశం ఏది?
4)👉 *మై బెస్ట్ గేమ్ ఆఫ్ చెస్* గ్రంథకర్త ఎవరు?
5)👉 *వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్* ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
*..✍🏻G.SURESH*
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
: *اسکول نیوز لیٹر*
/ Dt: 01-11-2022
* منگوڈو حلقہ ضمنی انتخاب کی مہم آج ختم ہو جائے گی۔ ریاست کے چیف الیکٹورل آفیسر نے پولنگ کے تمام انتظامات کرلئے ہیں۔ وکاس راج نے کہا۔
گجرات کے موربی میں تھیگیلا پل گرنے سے کل 14 افراد ہلاک ہو گئے۔ اس واقعے کے سلسلے میں 9 افراد کو گرفتار کیا گیا ہے۔
RBI نے اعلان کیا ہے کہ وہ آج سے ہول سیل طبقہ میں تجرباتی بنیادوں پر ڈیجیٹل شروع کرے گا۔
ہندوستان کے پہلے نائب وزیر اعظم سردار ولبھ بھائی پٹیل کو کل ان کی یوم پیدائش کے موقع پر ملک بھر میں خراج عقیدت پیش کیا گیا۔
روس نے یوکرین کے کئی شہروں پر حملے کیے جن میں کیف کھارکیو بھی شامل ہے۔
شدت اختیار کر لی۔
کے ساتھ سکینر
: کھیلوں کی خبریں
گزشتہ روز T-20 ورلڈ کپ ٹورنامنٹ میں آسٹریلیا نے آئرلینڈ کو 42 رنز سے شکست دے دی۔
* ایشیا کانٹی نینٹل شطرنج چیمپئن شپ میں نوجوان بھارتی کھلاڑی ہرشا بھرتولو کوٹی بدستور ٹاپ پوزیشن پر براجمان ہیں۔
آج کا اچھا کلام -
خوف سے کچھ نہیں ہو سکتا۔ حکمت کے ساتھ کیا گیا کوئی بھی عمل پھل لائے گا۔
کل کے G.K. سوال جواب.
کس ملک کو "وہ ملک جہاں سورج آدھی رات کو طلوع ہوتا ہے" کے نام سے جانا جاتا ہے؟
جواب: ناروے
آج کا G.K. سوال۔
مرکزی کابینہ میں پہلی خاتون وزیر کون ہیں؟ - مجموعہ: لوٹاپلی کوڑی || 8
0 Comments