Ticker posts

9/recent/ticker-posts

News Headlines Dt 03/11/2022

*🙏School Assembly*

*03-11-2022*

                *🔥Today News*

> *Central Bank Digital Currency is going to be a major transformation in the way business is done: RBI Governor Shaktikanta Das*

> *India successfully tests Ballistic Missile Defence Interceptor capable of neutralising long-range adversary missiles*

> *Cabinet approves a subsidy of ₹51,875 crore to Nitrogen, Phosphorus, Potash and Sulphar for Phosphatic and Potassic fertilizers for the rabi season*

> *IIFT launches MBA in business analytics programme*

> *Explore how specially-abled people can be put in different categories in civil services: SC to Centre*

> *China will support Pakistan in stabilising its financial situation: Xi Jinping*

> *T20 World Cup 2022 | India beats Bangladesh by 5 runs in rain-curtailed thriller*

*🇮🇳 క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్* 🇮🇳
                **నేటి వార్తలు** 
తేదీ :- 03 -11- 2022.
1.మునుగోడు పోలింగ్ కు సర్వం సిద్ధం - సీసీ కెమెరాల నిఘా మధ్య ఎన్నిక.
2. వంద శాతం కచ్చితత్వంతో ఫలితాలు - తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ స్పష్టికరణ.
3. సరైన సమయంలోనే రేట్లు పెంచాం - RBI గవర్నర్ శక్తికాంత దాస్.
4. 'పది'లో ఆరు పేపర్లే - అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు.
5. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి డిసెంబరులో కార్యాచరణ.
6. ధరణి పోర్టల్ కు రెండేళ్లు - 26 లక్షలకు పైగా లావాదేవీలు.
7. కేరళ పోలీస్ అధికారిణికి హైకోర్టు జడ్జి , డీజీపీ ప్రశంసలు.
8. భూకంప ప్రభావంపై ముందస్తు పరీక్షలు - వరంగల్ నిట్ లో ప్రయోగశాల.
9. కల్లోలం రేపిన కిమ్ - 23 క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా.
10. టి20 ప్రపంచకప్ లో జింబాబ్వే పై నెదర్లాండ్స్ విజయం.
11. గెలిచి బతికిపోయాం - బంగ్లాపై గట్టెక్కిన భారత్.

 *నేటి సూక్తి** :- మనిషికి సంస్కారవంతమైన 'మాటే ' నిజమైన అలంకారం.

             *🌻Proverb/ Motivation*

*Life is better when you are Happy, But life is best when other people are Happy because of you.! BE AN INSPIRATION*

              *💎నేటి ఆణిముత్యం💎*

*తనకుగఁల్గు పెక్కు తప్పులు నుండఁగా*
*ఓగు నేర మెంచు నొరులఁగాంచి*
*చక్కిలంబుఁగాంచి జంతిక నగినట్లు*
*విశ్వదాభిరామ! వినుర వేమ!*

తాత్పర్యము: *చెడ్డవాని వద్ద అనేక తప్పులుండగా, వాడు ఇతరులను తప్పులను లెక్కించుచూ ఉండును. చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉండునని భావం.*

                 *🌷Today's GK*

Q: *Who became famous as a Telangana babai?*

A: *K.V. Ranga Reddy*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates