Ticker posts

9/recent/ticker-posts

News Headlines Dt 19/11/2022

*🙏School Assembly*

*19-11-2022*

                *🔥Today News*

> *Winter session of Parliament from December 7: Pralhad Joshi*

> *Ferment in Congress over pension reform U-turn; leaders flag ‘lack of consultation’*

> *After human kill in border village, Telangana officials now suspect a young tiger on prowl*

> *Kamala Harris to convene leaders meeting over North Korea missile launch, says White House official*

> *SC says rising trend to scandalise courts; issues contempt notices*

> *SC worried as 454 seats remain vacant after open round of INI-CET counselling stopped*

> *For the first time, six women officers clear defence services staff course exam*

> *BCCI sacks entire Chetan Sharma-led selection committee, invites applications for vacated positions*

             *🌻Proverb/ Motivation*

*Fear is not real. Fear is simply the product of thoughts that you create. Danger is very real, but fear is a choice.*

*🦋నేటి అసెంబ్లీ-9️⃣1️⃣🦋*
             Dt:19.11.2022
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*

*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*

1)👉మొదటి ప్రైవేట్ రాకెట్ విజయవంతం అయింది. శ్రీహరి కోట నుంచి ప్రారంభ్(విక్రమ్-ఎస్ ) ను ప్రయోగించిన ఇస్రో.

2)👉 అన్నదాత పై GST పిడుగు. సూక్ష్మ సేధ్యానికి 12% GST చెల్లించాల్సిందే.

3)👉 బోగస్ సర్టిఫికేట్ల నియంత్రణకు స్టుడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

4)👉 భారత్ తో త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు

5)👉 ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు 7,300 కోట్లరూపాయలు వెచ్చిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలియజేసారు.

6)👉 ఐదేళ్ళలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసేలా ప్రణాళిక సిద్ధం చేసామని మంత్రి KTR ప్రకటించారు.

7)👉 దివిసీమ ఉప్పెన విషాదానికి నేటితో 45 ఏళ్ళు పూర్తి అవుతున్నాయి.

8)👉భారత దేశ మొట్ట మొదటి ఏకైక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి నేడు.

9)👉 నేడు స్వాతంత్ర్య సమరయోధురాలు వీరవనిత ఝాన్సీ లక్ష్మీభాయ్ జయంతి.


10)👉 రేపటి నుంచి ఫిఫా ఫుట్ బాల్ ప్రపంచకప్ 2022 ఖతర్ లో ప్రారంభం కానుంది


*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*

*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*గొప్పతనం అంటే ఏదో సాధించటం..సంపాదించడం కాదు.మన మాటలవల్ల కానీ,మన ప్రవర్తనవల్లకానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం*
            
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*ప్రతిరోజు 40నిమిషాలు వ్యాయామం చేయడం వలన గ్యాస్థ్రిక్ ప్రాబ్లమ్, షుగర్,థైరాయిడ్ వంటి సమస్యలు మన దరికి చేరవు.*

*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) గోబర్ గ్యాస్ లో ఉండే వాయువు ఏది?*
A: మీథేన్
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Q) ప్లాస్టర్ ఆఫ్ పారీస్(POP) యొక్క రసాయనిక సంకేతం ఏమిటి?

              *..✍🏻G.SURESH*
       
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

              *💎నేటి ఆణిముత్యం💎*

*పనస తొనలకన్న పంచదారలకన్న*
*జుంటుతేనే కన్న జున్ను కన్న*
*చెరుకు రసముకన్న చెలుల మాటలె తీపి*
*విశ్వదాభిరామ! వినుర వేమ!*

తాత్పర్యము: *పనస తొనలు, పంచదార, తేనె, జున్ను వీటన్నింటికంటే యువతుల మాటలే మిక్కిలి మధురంగా ఉంటాయి.*

                 *🌷Today's GK*

Q: *Name the largest flower in the world?*

A: *Rafflesia arnoldii*

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates