Ticker posts

9/recent/ticker-posts

News Headlines Dt 09/12/2022 for school assembly

👪 *ఈ నాటి స్కూల్ అసెంబ్లీ అన్ని బిట్స్, వార్తల ముఖ్యాంశాలు తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ లలో స్కూల్ అసెంబ్లీ కి ప్రత్యేకం*

నేటి వార్తలు – ముఖ్యాంశాలు ~ డిసెంబర్ 9,2022
♦️అమెరికా మరియు రష్యాలు జైలులో ఉన్న US బాస్కెట్‌బాల్ స్టార్ బ్రిట్నీ గ్రైనర్‌ను  ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్‌ పరస్పరం మార్చుకున్నాయి.
♦️ఇరాన్ నిరసనలపై మొదటి ఉరిశిక్షను అమలు చేసింది, మొహసేన్ షెకారీని ఉరితీశారు.
♦️చైనా ప్రెసిడెంట్ జి జిన్ పింగ్  సౌదీ అరేబియా యువరాజును కలిశారు.
♦️నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ (NIA) తరన్ తరణ్ బాంబ్ బ్లాస్ట్ సూత్రధారి బిక్రమ్‌జిత్ సింగ్‌ను అరెస్టు చేసింది.
♦️RBI అనేక డెబిట్‌లను అనుమతించడం ద్వారా UPI చెల్లింపుల కోసం కొత్త కార్యాచరణను పరిచయం చేస్తుంది.
♦️100 స్మార్ట్ సిటీలకు రూ.34 వేల కోట్లకు పైగా విడుదల.
♦️TRS పేరును BRS గా మార్చడానికి భారత ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదం తెలిపింది.
♦️మాండౌస్ తుఫాను పుదుచ్చేరి మరియు శ్రీహరికోట మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది.
🌐 సతీష్ ప్రకాష్.వి

*🙏School Assembly*

*09-12-2022*

                *🔥Today News*

> *Comments against Collegium not well taken: SC on criticism by govt functionaries*

> *EC accepts TRS’ name change to Bharat Rashtra Samithi*

> *Computer science students in US face a shrinking big tech job market*

> *Dina Boluarte, Peru’s first female president, pledges to heal nation’s wounds*

> *CBSE releases notice regarding preparation for Class 10, 12 practical exams will begin from January 1, 2023.*

> *NTA to not release JEE Main 2023 registration dates this week: Chief*

> *Rupee gains 3 paise to close at 82.44 against U.S. dollar*

> *FIFA World Cup: Dutch have Gaal to stop Messi in quarter-final*

             *🌻Proverb/ Motivation*

*It's better to be unique than the best because. Being the best makes you the number one but, being unique makes you the only one.*

              *💎నేటి ఆణిముత్యం💎*

*ఉదకము ద్రావెడు హయమును*
*మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్*
*మొదవుకడ నున్న వృషభముఁ*
*జదువని యా నీచుకడకుఁజనకుర సుమతీ!*

తాత్పర్యము: *ఓ సుమతీ! నీరు త్రాగెడి గుఱ్ఱము వద్దకు, క్రొవ్వుచే విజ్రుంభించు మదపు ఏనుగు వద్దకు, ఆవు దగ్గరున్న ఆంబోతు వద్దకు, విద్యనేర్వని మానవుని వద్దకు వెళ్ళరాదు. వెళ్ళినచో గుర్రము సకిలించును. ఏనుగు తొండంతో కొట్టును. ఆంబోతు పొడిచి చంపును. విద్యలేనివాడు వింత పశువు వలె ప్రవర్తించును. వీటి నుండి తప్పించుకొని వెళ్ళుట మంచిది.*

                 *🌷Today's GK*

Q: *Anjumen-e-maref was organized by...........*

A: *Mulla Abdul Qayyum*

*🦋నేటి అసెంబ్లీ-1️⃣0️⃣7️⃣🦋*
             Dt:09.12.2022
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*

*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*

1)👉 మోదీ మ్యాజిక్ తో గుజరాత్ లో BJP విజయం సాధించింది. 182 సీట్లకు 156 సీట్లు కొల్లగిట్టిన బీజేపి. 

2)👉 హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిచింది. 68 స్థానాలకు 40 స్థానాలలో విజయం సాధించింది.

3)👉 TRS ఇకనుంచి BRS. పార్టీ పేరు మార్పునకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం.

4)👉 ఎయిర్ పోర్థ్ మెట్రోకు నేడు శంఖుస్థాపన. శిలా ఫలకాన్ని ఆవిష్కరించనున్న సీయం కేసీఆర్.

5)👉 మనఊరు -మన బడి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

6)👉 బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది

7)👉తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్ళను కేటాయిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నది.
 
8)👉 ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంతర్జాతీయ జీ-20 సమావేశాలకు విశాఖ వేదిక కానుంది.

9)👉 ఫుట్ బాల్ ప్రపంచకప్ లో భాగంగా నేడు క్వార్టర్ ఫైనల్ లో బ్రెజిల్ క్రొయేషియాతో...అర్జెంటీన - నెదర్లాండ్ తో తలపడనున్నాయి.

*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*

*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ప్రార్థన చేసే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న"*
            -మదర్ థెరీసా
            
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*ఆకు కూరలు కంటి చూపుకి మంచిది. ఆకుకూరలు తినడంవలన జీర్ణశక్తిె మెరుగవుతుంది..*

*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q)భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుండి గ్రహించబడినవి?*
A:ఐర్లాండ్
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
A: డైనమైట్ ను కనుగొన్నది ఎవరు?

              *..✍🏻G.SURESH*
       9949753736
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

*💥 आज की सुर्खियां ..________, कक्षा ______ द्वारा पढ़ना*

 1) मोदी मैजिक से गुजरात में बीजेपी जीती। बीजेपी ने 182 में से 156 सीटों पर जीत हासिल की थी.

 2) कांग्रेस ने हिमाचल प्रदेश में चुनाव जीता। उसने 68 में से 40 सीटें जीती थीं।

 3)👉 टीआरएस अब से बीआरएस। केंद्रीय चुनाव आयोग ने दल का नाम बदलने को दी मंजूरी

 4) 👉आज एयरपोर्ट मेट्रो का शिलान्यास। श्याम केसीआर पट्टिका का अनावरण करेंगे।

 5) मंत्री सबिता इंद्रा रेड्डी ने कलेक्टरों को मनौर - माना बाड़ी के काम में तेजी लाने का आदेश दिया।

 6)👉बंगाल की खाड़ी में बना चक्रवात मांडू प्रचंड चक्रवात बन गया

 7) रेलवे विभाग ने दो सौ भारतीय ट्रेनों को तेलुगु राज्यों को आवंटित करने का निर्णय लिया है।
 
 8) 👉विशाखापत्तनम अंतर्राष्ट्रीय G-20 बैठकों का स्थान बनने जा रहा है जिसे प्रधान मंत्री मोदी ने महत्वाकांक्षी रूप से लिया है।

 9) फुटबॉल विश्व कप के तहत आज क्वार्टर फाइनल में ब्राजील का सामना क्रोएशिया... अर्जेंटीना - नीदरलैंड्स से होगा।

 *♦️यह समाचार का अंत है।🙏*

 *🎯आज की सूक्ति*
 〰️〰️〰️〰️〰️〰️〰️〰️
 "मदद करने वाले हाथ प्रार्थना करने वाले होठों से बेहतर हैं"
             -मदर टेरेसा
            

 *📚कल का जीके प्रश्न ⁉️*
 〰️〰️〰️〰️〰️〰️〰️〰️
 *Q) भारतीय संविधान के निर्देशक सिद्धांत किस देश से लिए गए थे?*
 ए: आयरलैंड
 〰️〰️〰️〰️〰️〰️〰️〰️

*💥 آج کی سرخیاں..

  1) مودی کے جادو نے گجرات میں بی جے پی کو جتوا دیا۔ بی جے پی نے 182 میں سے 156 سیٹیں جیتی تھیں۔

  2) ہماچل پردیش میں کانگریس نے الیکشن جیتا۔ اس نے 68 میں سے 40 سیٹیں جیتی تھیں۔

  3) 👉 TRS سے BRS اب۔ مرکزی الیکشن کمیشن نے پارٹی کا نام تبدیل کرنے کی منظوری دے دی۔

  4) 👉 آج ایئرپورٹ میٹرو کا سنگ بنیاد رکھا گیا۔ شیام کے سی آر تختی کی نقاب کشائی کریں گے۔

  5) وزیر سبیتا اندرا ریڈی نے کلکٹرس کو منور من باری کے کام میں تیزی لانے کا حکم دیا۔

  6) خلیج بنگال میں بننے والا سمندری طوفان منڈو ایک شدید طوفان بن گیا ہے۔

  7) محکمہ ریلوے نے تلگو ریاستوں کو دو سو ہندوستانی ٹرینیں مختص کرنے کا فیصلہ کیا ہے۔
 
  8) 👉 وشاکھاپٹنم بین الاقوامی G-20 میٹنگ کا مقام بننے جا رہا ہے جسے پی ایم مودی نے پرجوش طریقے سے اٹھایا ہے۔

  9) برازیل کا مقابلہ کروشیا سے ہوگا... فٹبال ورلڈ کپ کے کوارٹر فائنل میں آج ارجنٹائن - نیدرلینڈز۔

  *♦️یہ خبر کا اختتام ہے۔🙏*

  *🎯آج کا اقتباس*
  〰
  "مدد کرنے والے ہاتھ دعا مانگنے والے ہونٹوں سے بہتر ہیں"
              -مدر ٹریسا
            

  *📚کل کا جی کے سوال⁉️*
  〰
  *س) ہندوستانی آئین کے ہدایتی اصول کس ملک سے لیے گئے تھے؟
  A: آئرلینڈ
  〰

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates