*🦋నేటి అసెంబ్లీ-1️⃣2️⃣7️⃣🦋*
Dt:05.01.2023
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉 భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునర్నియమించారు.
2)👉 గ్రీన్ హైడ్రోజ్ మిషన్ కు కేంద్రం ఈ ఏడాది రూ.19,744 కోట్లు కేటాయించింది.
3)👉 సంక్షోభంలో పాకిస్థాన్. చుక్కలను అంటుతున్న నిత్యావసర ధరలు.
4)👉 చాక్ పీస్ కొన్నా GST. ప్రభుత్వ స్కూళ్లలో IFMS విధానం.
5)👉 కోర్టుల్లో 1904 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన హైకోర్ట్.
6)👉 3నెలలుగా అంగన్ వాడీ కేంద్రాలకు పాల సరఫరా నిలిచిపోయింది.
7)👉 బ్రెయిన్ స్ట్రోక్ కి రక్తం గ్రూప్ తో లింక్ ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
8)👉 బ్రిటన్ విద్యార్థులకు 18ఏళ్లు వచ్చేదాకా గణితం నేర్పించాలని ఆ దేశ ప్రధాని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు.
9)👉 పశ్చిమ బెంగాల్ లో కరోనా వేరియంట్ BF-7 కలకలంరేపుతుంది
10)👉 నేడు భారత్ శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్ ఆడనుంది.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ఏది తప్పో,ఏది ఒప్పో మీ అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన చేసుకోడమే!*
-చలం.
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*నవ్వు ఆరోగ్యానికి మంచిది..జోక్స్ చదవడం,స్నేహితులతో సరదాగా గడపడం,కామెడీ సీన్స్ చూడడం ద్వారా ప్రతిరోజూ నవ్వాలి*
*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
**Q) రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ లో ఏయే నగరాలపై అణుబాంబులు వేయబడ్డాయి.*
A: హిరోషిమా,నాగసాకి
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Q) "దేశబంధు" అని ఎవరికి బిరుదు?
*..✍🏻G.SURESH*
9949753736
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*05-01-2023*
*🔥Today News*
> *Centre approves ₹19,744 crore National Green Hydrogen Mission*
> *Church vandalism in Chhattisgarh: VHP condemns conversion, demands strict laws*
> *I will lodge police complaint to ascertain attempts by State-sponsored attackers: Praveen Kumar*
> *Collecting lease money from occupiers of Irrigation lands can fetch Andhra Pradesh govt. ₹100 crore per annum, say officials*
> *Biden renominates Eric Garcetti as U.S. envoy to India*
> *NEET SS Counselling 2022: Final result for round 2 declared;*
> *JEE Main 2023: Bombay HC to hear petition on postponement of exam on January 10*
> *‘Married daughter remains a daughter’: Karnataka HC quashing gender discriminatory defence welfare norm*
> *Rupee gains 18 paise to close at 82.82 against U.S. dollar*
> *Online sale of tickets for Hyderabad leg of FIA Formula E world championship begins*
*🌻Proverb/ Motivation*
*Relationships are like birds. If you hold tightly, they die. If you hold loosely, they fly. But, if you hold with care, they remain with you forever.*
*💎నేటి ఆణిముత్యం💎*
*అడిగినయట్టి యాచకుల ఆశ లెరుంగక లోభవర్తియై*
*కడపిన ధర్మదేవత యొకానొకయప్పుడు నీదు వానికె*
*య్యెడల; అదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్*
*కుడువగ నీనిచో కెరలి గోవులు తన్నును గాక భాస్కరా!*
తాత్పర్యము: *భాస్కరా! దూడలను తాగనియ్యక పాలు తీసుకోవాలని సిద్ధపడితే ఆవులు పాలియ్యవు సరి కదా తంతాయి. అలాగే ఏదో యిస్తారని ఆశతో వచ్చి చేయిచాచి అడిగే వారికి లోభితనముతో లేదు పొమ్మంటే ధర్మ దేవత ఆ లోభికి ధనం ఎప్పటికీ రాకుండా చేస్తుంది. అడిగిన వారికి ఎంత కొంత యిస్తూ ఉంటే ధనం ఏదో విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి యాచించే వారిని చులకనగా చూచి "లేదుపో" అని అనకూడదు.*
*🌷Today's GK*
Q: *Name the player who won India's first Olympic bronze medal in boxing?*
A: *Vijender Singh*
*🏫विद्यालय सभा🏫*
*05-01-2022*
*आज के समाचार*
* तेलंगाना सरकार ने निम्स में असिस्टेंट प्रोफेसर के 132 पदों पर भर्ती को मंजूरी दे दी है।
* वित्त एवं स्वास्थ्य मंत्री हरीश राव ने कहा कि तेलंगाना राज्य देश में स्वास्थ्य सेवा के क्षेत्र में अग्रणी है।
* तेलंगाना कांग्रेस में दिलचस्प घटनाक्रम.. टैगोर बाहर.. ठाकरे अंदर।
* विधायकों को प्रलोभन देने का मामला सीबीआई को.. राज्य सरकार करेगी अपील....
* पीएम नरेंद्र मोदी की आज राज्यों के मुख्य सचिवों के साथ बैठक, अहम मुद्दों पर होगी चर्चा।
* भविष्य में भारत प्रदूषण मुक्त देश होगा.. केंद्र ने हरित हाइड्रोजन मिशन को दी मंजूरी.. मंत्री ठाकुर ने किया खुलासा..
* केंद्रीय मंत्री रूपाला आज तिरुवनंतपुरम में मोबाइल पशु चिकित्सा इकाइयों का करेंगे उद्घाटन।
* विदेश मंत्री एस जयशंकर बोले- रूस यूक्रेन के बीच सामान्य रिश्ता चाहता भारत, चीन के बढ़ते प्रभुत्व पर जताई चिंता।
* WHO का खुलासा, चीन में ओमिक्रॉन के BA.5.2 और BF.7 सब-वैरिएंट ने बरपाया कहर।
* इस साल दिखेंगे ग्रहण के चार गजब नजारे, पूर्ण सूर्यग्रहण से होगी शुरुआत।
* अमेरिकी दूतावास ने क्यूबा में 5 साल बाद फिर से फुल इमिग्रेशन वीजा देना शुरू किया।
*कहावत/प्रेरणा*
"नसीब से ज़्यादा क़ीमती दुआ होती है !
क्योंकि जब ज़िंदगी में सब कुछ बदल जाए तब
इंसान के पास दुआ ही बचती है नसीब बदलने
के लिए !!"
*आज का जीके*
* राष्ट्रीय मतदाता दिवस प्रत्येक वर्ष किस दिन मनाया जाता है ?
उत्तर - 25 जनवरी
0 Comments