Ticker posts

9/recent/ticker-posts

Bit bank (6th January, 2016)

1. సినీ నిర్మాత అశోక్ అమృత్‌రాజ్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన యూనివర్సిటీ ఏది? 
1) కేంబ్రిడ్జ్
2) ఈస్ట్ లండన్
3) స్టాన్ ఫోర్డ్
4) హార్వర్డ్
 Answer. 2
వివరణ:భారతీయ అమెరికన్ సినీ నిర్మాత, భారత మాజీ టెన్నిస్ క్రీడాకారుడు అయిన అశోక్ అమృత్‌రాజ్‌ను ఈస్ట్ లండన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అమృత్‌రాజ్ నిర్మాతగా హాలీవుడ్‌లో సుమారు 100 చిత్రాలు నిర్మించారు. ఆయన ఆటోబయోగ్రఫీ ‘అడ్వాంటేజ్ హాలీవుడ్’.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates