1.ఆచార్య ఎన్. జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
2.డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?........... హైదరాబాద్
3.జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
4.జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?......... హైదరాబాద్
5.మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
6.ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?........... హైదరాబాద్
7.పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... హైదరాబాద్
8.హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ హైదరాబాద్ (సెంట్రల్ యునివర్సిటీ)
9.ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?............. హైదరాబాద్
10.కాకతీయ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ వరంగల్
11.తెలంగాణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ నిజామాబాద్
12.మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.......... నల్గొండ
13.శాతవాహన విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............ కరీంనగర్
14.కుర్రం విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?.............. హైదరాబాద్
15.పాలమూరు విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?............. మహబూబ్ నగర్
0 Comments