Ticker posts

9/recent/ticker-posts

Ministers list


రాష్ట్రపతుల జాబితా

01: రాజేంద్ర ప్రసాద్ ( జనవరి 26, 1950 నుండి మే 13, 1962)

02: డా. సర్వేపల్లి రాధాకృష్ణన్( మే 13, 1962 నుండి మే 13, 1967)

03: డా.జాకీర్ హుస్సేన్( మే 13, 1967 నుండి మే 3, 1969)
* : వరాహగిరి వేంకటగిరి మే( 3, 1969 నుండి జూలై 20, 1969)
*: ఎం.హిదయతుల్లా( జూలై 20, 1969 నుండి ఆగష్టు 24, 1969)

04: వరాహగిరి వేంకటగిరి(ఆగష్టు 24, 1969 నుండి ఆగష్టు 24, 1974)

05: ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్( ఆగష్టు 24, 1974 నుండి ఫిబ్రవరి 11, 1977)
*: బి.డి.జట్టి ఫిబ్రవరి (11, 1977నుండి జూలై 25, 1977)

06: నీలం సంజీవరెడ్డి( జూలై 25, 1977 నుండి జూలై 25, 1982)

07: జ్ఞాని జైల్ సింగ్ ( జూలై 25, 1982 నుండిజూలై 25, 1987)

08: ఆర్.వెంకటరామన్( జూలై 25, 1987 నుండి జూలై 25, 1992)

09: డా.శంకర దయాళ్ శర్మ ( జూలై 25, 1992 నుండి జూలై 25, 1997)

10 : కె.ఆర్.నారాయణన్ ( జూలై 25, 1997 నుండి జూలై 25, 2002)

11: డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్( జూలై 25, 2002 నుండి జూలై 25, 2007)

12: ప్రతిభా పాటిల్ ( జూలై 25, 2007 నుండి జూలై 25, 2012)

13: ప్రణబ్ ముఖర్జీ( జూలై 25, 2012 నుండి నేటి వరకూ)


 ప్రధానమంత్రుల జాబితా:
01.జవహర్‌లాల్ నెహ్రూ : ఆగష్టు 15, 1947మే 27, 1964,కాంగ్రెస్

గుల్జారీలాల్ నందా: మే 27, 1964 జూన్ 9, 1964 కాంగ్రెస్

02 లాల్ బహదూర్ శాస్త్రి: జూన్ 9, 1964 : జనవరి 11, 1966 కాంగ్రెస్

*గుల్జారీలాల్ నందా జనవరి 11, 1966 జనవరి 24, 1966 కాంగ్రెస్

03ఇందిరా గాంధీ: జనవరి 24, 1966 మార్చి 24, 1977 కాంగ్రెస్

04 మొరార్జీ దేశాయ్ : మార్చి 24, 1977, జూలై 28, 1979 జనతా పార్టీ

05: చరణ్‌సింగ్ : జూలై 28, 1979, జనవరి 14, 1980 జనతా పార్టీ

**ఇందిరా గాంధీ: జనవరి 14, 1980, అక్టోబర్ 31, 1984 కాంగ్రెస్

06 రాజీవ్ గాంధీఅక్టోబర్ 31, 1984 డిసెంబర్ 2, 1989కాంగ్రెస్

07 వి.పి.సింగ్: డిసెంబర్ 2, 1989 నవంబర్ 10, 1990 జనతా దళ్

08 చంద్రశేఖర్: నవంబర్ 10, 1990 జూన్ 21, 1991 జనతా దళ్

09 పి.వి.నరసింహారావు, జూన్ 21, 1991 మే 16, 1996 కాంగ్రెస్

10 అటల్ బిహారీ వాజపేయి మే 16, 1996 జూన్ 1, 1996 భాజపా

11 దేవెగౌడ జూన్ 1, 1996 ఏప్రిల్ 21, 1997 జనతా దళ్

12 ఐ.కె.గుజ్రాల్ ఏప్రిల్ 21, 1997 మార్చి 19, 1998 జనతా దళ్

** అటల్ బిహారీ వాజపేయి మార్చి 19, 1998 మే 22, 2004 భాజపా

13 డా.మన్మోహన్ సింగ్ మే 22, 2004 మే 25 , 2014 కాంగ్రెస్ సంకీర్ణం

14 నరేంద్ర మోడీ మే 26, 2014 భాజపా

 భారత కేంద్ర మంత్రిమండలి
క్యాబినెట్ మంత్రులు:
 నరేంద్ర మోడీ : ప్రధాన మంత్రి , ప్రజా సమస్యల మరియు పింఛన్లు, అణు శక్తి శాఖ మంత్రి,  అంతరిక్ష శాఖ మంత్రి

 రాజ్ నాథ్ సింగ్:  హోం మంత్రిత్వ శాఖ

 సుష్మా స్వరాజ్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి,

 అరుణ్ జైట్లీ :  ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, రక్షణ మంత్రి

 వెంకయ్య నాయుడు : అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

నితిన్ గడ్కరీ : రోడ్డు రవాణా మరియు ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ షిప్పింగ్ శాఖ మంత్రి

 డి.వి.సదానంద గౌడ : రైల్వే మంత్రిత్వ శాఖ

 ఉమా భారతి: జల వనరుల మరియు నది అభివృద్ధి శాఖ మంత్రి

 నజ్మా హెప్తుల్లా :మైనారిటీ వ్యవహారాల మంత్రి

రాం విలాస్ పాశ్వాన్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి

మేనకా గాంధీ: మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి

అనంత్ కుమార్: రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి[2

రవి శంకర్ ప్రసాద్: న్యాయ మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి

అశోక్ గజపతి రాజు: పౌర విమానయాన శాఖ మంత్రి

అనంత్ గీతే: భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ శాఖ

హర్ సిమ్రత్ కౌర్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ

నరేంద్ర సింగ్ తోమార్:గనుల మంత్రిత్వ శాఖ, స్టీల్ మంత్రిత్వ శాఖ,  కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి

జుయల్ ఒరం: గిరిజన వ్యవహారాల మంత్రి

థావర్ చంద్ గేహ్లోట్: సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి

స్మృతి ఇరానీ : మానవ వనరుల అభివృద్ధి మంత్రి

రాధా మోహన్ సింగ్ : వ్యవసాయశాఖ మంత్రి

డాక్టర్ హర్ష వర్ధన్: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రి

కల్రాజ్ మిశ్రా: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ

సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా):

 జనరల్ వికె సింగ్: విదేశీ వ్యవహారాలు, విదేశాలలో భారతీయ వ్యవహారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి

ఇందర్ జిత్ సింగ్ రావు:  ప్రణాళిక, స్టాటిస్టిక్స్, కార్యక్రమ అమలు,

 రక్షణ సంతోష్ కుమార్ గంగ్వార్ : జౌళి,పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన

శ్రీపద్ యస్సో నాయక్, సాంస్కృతిక, పర్యాటకం

ధర్మేంద్ర ప్రధాన్:  పెట్రోలియం, సహజ వాయువు

సర్బానంద సోనావాల్: వృత్తి నైపుణ్య వికాసం, వ్యాపార, క్రీడలుపీయూష్ గోయల్: విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధనం

ప్రకాశ్ జవదేకర్సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు
 
జితేంద్ర సింగ్: ప్రధాన మంత్రి కార్యాలయం( సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు), శాస్త్ర, సాంకేతిక రంగాలు, భూశాస్త్రాలు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖలు

నిర్మలా సీతారామన్:వాణిజ్య, పరిశ్రమలు, కార్పొరేట్ వ్యవహారాలు


సహాయ మంత్రులు:
జిఎం సిద్దేశ్వర: పౌర విమానయానం

మనోజ్ సిన్హా: రైల్వేలు

నిహాల్ చంద్: రసాయనాలు, ఎరువులు

ఉపేంద్ర కుషావహ: గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం

రాధాకృష్ణన్: భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు

కిరణ్ రిజిజు:  హోం వ్యవహారాలు

క్రిషన్ పాల్ : రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్

సంజీవ్ కుమార్ బల్యాన్ : వ్యవసాయం, ఆహార తయారీ పరిశ్రమలు

మన్‌సుఖ్‌భాయ్ దాదారావ్ దాన్వే : వినిమయ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ

విష్ణు‌దేవ్ సాయి : గనులు, ఉక్కు, కార్మిక, ఉపాధి

సుదర్శన్ భగత్ : సామాజిక న్యాయం, సాధికారత

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates