Ticker posts

9/recent/ticker-posts

News Headlines Dt 10/11/2022

*🙏School Assembly*

*10-11-2022*

                *🔥Today News*

> *Telangana govt assures 100% survival of trees translocated for Formula E race*

> *Meta to fire 11,000 people: Why Facebook parent is cutting jobs*

> *Russians withdrawing from key position in southern Ukraine*

> *Insurance contracts have very little option for consumers except to sign on dotted lines: SC*

> *NEET-PG 2023 could be the last, NMC plans to replace it with NExT for MBBS students*

> *IIT-Bombay best among Indian institutions, Chinese universities dominate QS Asia university rankings 2023*

> *Virat Kohli’s chief threat in semifinal against England: Not a pacer, but Mooen*

             *🌻Proverb/ Motivation*

*A true relation doesn't require your ABILITY or INABILITY. It only requires your AVAILABILITY.*

              *💎నేటి ఆణిముత్యం💎*

*కానివాని చేతఁగాసు వీసంబిచ్చి*
*వెంటఁదిరుగువాఁడె వెఱ్ఱివాఁడు*
*పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా*
*విశ్వదాభిరామ! వినుర వేమ!*

తాత్పర్యము: *హీనునకు వడ్డీ కొరకు డబ్బునిచ్చి వసూలు చేయుటకు వాని వెంట తిరుగువాడు వెర్రివాడు. పిలిచే తినబడిన కోడి పలుకరించితే పలుకదు కదా అని భావం.*

                 *🌷Today's GK*

Q: *Who had the title of ‘Abinava Dandi’?*

A: *Ketana*

*🇮🇳 క్రీడాజ్యోతి స్పోర్ట్స్ ఫౌండేషన్* 🇮🇳
                **నేటి వార్తలు** 
తేదీ :- 10 -11- 2022.
1. భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ D.Y. చంద్రచూడ్ ప్రమాణం.
2. అవినీతిపరులే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు - సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు.
3. పేదలకు వరం.. సర్కారు వైద్యం - బస్తీ వైద్యంలో 60 శాతానికి పైగా పెరిగిన OP - వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడి.
4. రాష్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం - సేవా నిబంధనల సవరణతో ఉత్తర్వులు.
5. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి - కొత్త అదనపు కలెక్టర్లకు CS సూచన.
6. మేరీలాండ్ లో మెరిసిన తెలుగు తేజం - లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా మిల్లర్.
7. లక్ష మంది విద్యార్థులకు ప్రైవేట్ గా పరీక్షలు - ఇంటర్ బోర్డు యోచన.
8. నేడు సిద్దిపేట జిల్లాలో గవర్నర్ పర్యటన.
9. రాష్ట్రానికి కల్పతరువు.. రామగుండం ఎరువు - 12న జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ.
10. ప్రత్యర్థి సిద్ధం.. ఇక మనదే యుద్ధం - నేడే ఇంగ్లాండ్ తో భారత్ సెమీస్ పోరు.

 *నేటి సూక్తి** :- క్రీడలు దేహ దారుడ్యానికి , మానసిక దృఢత్వానికి కారకాలు . క్రీడలకు సమయం ఇవ్వలేనివారు రోగాలబారిన పడాల్సివస్తుంది.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Top Post Ad

Recent Posts

Category wise Updates