News Headlines Dt 02/12/2022 for School Assembly
ఎవరినీ తక్కువ చేసి మాట్లాడవద్దు . చిత్తుకాగితం కూడా గాలిపటం అయితే .. తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది . "
నేటి వార్తలు ముఖ్యాంశాలు
+ తెలంగాణ లో 9,168 పోస్టులతో గ్రూప్ -4 ఉద్యోగ ప్రకటనను TSPSC జారీ చేసింది .
G ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల పై మంత్రి KTR నేతృత్వం లో నిన్న ఐదుగురు మంత్రులు మునుగోడు లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు
గుజరాత్ అసెంబ్లీకి నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో 60 % ఓటింగ్ నమోదైంది .
సుప్రీంకోర్టులో ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి డి.వై చంద్ర చూడ్ ఏర్పాటు చేశారు .
→ ఉగ్రవాదుల చేతుల్లోకి అణ్వాయుధాలు , రసాయన , జీవాయుధాలు వెళ్ళకుండా అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసింది .
క్రీడా వార్తలు .
G ఫుట్ బాల్ ప్రపంచకప్ లో గ్రూప్- C నుండి అర్జెంటీనా , పోలెండ్ దేశాలు నాకౌట్ దశకు చేరాయి .
పాకిస్తాన్ తో జరుగుతున్న టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు తొలి రోజు 506 పరుగులు చేసి , ప్రపంచ రికార్డు సాధించింది .
నిన్నటి G.K. ప్రశ్న - జవాబు
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాల ఎన్నికైన మాజీ క్రీడాకారిణి ఎవరు ?
Ans : P.T. ఉష
G.K.
ప్రస్తుతం ఫుట్ బాల్ ప్రపంచకప్ పోటీలు ఏ దేశం లో జరుగుతున్నాయి ?
సేకరణ : లొట్లపల్లి కోటయ్య
Suresh: *🦋నేటి అసెంబ్లీ-1️⃣0️⃣2️⃣🦋*
Dt:02.12.2022
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి*
1)👉 9,168 కొలువులకు నోటిఫికేషన్. ఈ నెల 23 నుంచి గ్రూప్-4 దరఖాస్తుల స్వీకరణ.
2)👉 అభివృద్ధికి 10 సూత్రాలు . మున్సిపాలిటీల అభివృద్ధికోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించిన మంత్రి కేటీఆర్.
3)👉 ఈ ఏడాది ఇంజనీరింగ్ లో ప్రవేశాలు పెరిగాయి. ఇంకా 30 వేల సీట్లు ఖాళీగానే ఉన్నాయి.
4)👉 కొత్త సిలబస్ తో JEE అడ్వాన్స్డ్. JEE మెయిన్స్ తో అనుసంధానిస్తూ సిలబస్ మార్పు చేయనడింది.
5)👉 అంతర్జాతీయ ఉగ్రవాదసంస్థ ఐసిస్ ఛీఫ్ అబూ అల్ హసన్ హతమయ్యారు.
6)👉 గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలలో 60.23% ఓటింగ్ నమోదు అయింది.
7)👉 ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం.. స్థలం సేకరణకు సీయం కేసీఆర్ ఆదేశం.
8)👉 నిర్ణయాత్మకంగా G-20 ఎజెండా. ప్రపంచ దేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తానని ప్రధాని మోదీ ప్రకటన. అధ్యక్ష బాధ్యతలు ప్రారంభం.
9)👉 ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.
10)👉 ఫుట్ బాల్ ప్రపంచకప్ నుండి బెల్జియం అవుట్. నాకౌట్ దశకు చేరుకున్న మొరాకో.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*" నా దగ్గర ప్రేమ తప్ప మరొక ఆయుధం లేదు . ప్రపంచంతో స్నేహం చేయడమే నా గమ్యం"*
-మహాత్మా గాంధీ
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*ఉప్పు ఆరోగ్యానికి ముప్పు. వంటలలో ఎంత తక్కువ వాడితే అంత మంచిది.*
*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) అల్యూమినియం యొక్క ప్రధాన ధాతువు ఏది?*
A: బాక్సైట్
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Q) రేడియం ను కనుగొన్నది ఎవరు?
*..✍🏻G.SURESH*
Suresh: *📕QUIZ No:1201.జవాబుకు🌐*
Dt:02.12.2022
1)👉పాకిస్తాన్ కు కొత్త ఆర్మీ ఛీఫ్ గా ఎవరు నియమితులయ్యారు?
A: *లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్*
2)👉 మలేషియా ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
A: *అన్వర్ ఇబ్రహీం*
3)👉 ఉత్తర కొరియా-దక్షిణ కొరియా దేశాల మధ్యగల సరిహద్ధు రేఖ ఏది?
A: *38th పేరలల్ లైన్*
4)👉ఇటీవల ఇస్రో ప్రయోగించిన PSLV-C54 ద్వారా స్విట్జర్లాండ్ కు చెందిన ఎన్ని ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు?
A: *4 (మొత్తం 9)*
5)👉 భారత ఘనతంత్ర వేడుకులకు ఎవరు ముఖ్య అతిథి గా హాజరు కానున్నారు?
A: *ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్ధెల్ ఫతా ఎల్ -సిసి*
*..✍🏻G.SURESH*
🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈
Suresh: *📕QUIZ No:1202🌐*
Dt:02.12.2022
1) 👉అయోడిన్ పరీక్షలో *నీలి రంగును* ఇచ్చే పదార్థం ఏది?
2)👉 *పాల* లో ఉండే చెక్కెర ఏది?
3)👉 *రక్తం* లో ఉండే చక్కెర ఏది?
4)👉 రక్తంలో చక్కెరను గుర్తించడానికి వాడే *ద్రావణం* ఏది?
5)👉 అన్నిటికైన *తియ్యనైన చక్కెర* ఏది?
*..✍🏻G.SURESH*
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*TSRS & JC (Boys) - THUNGATHURTHI, SURYAPET Dist*
News Bulletin
Date:- *2/12/2022*
👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦
Today's News is being read by ....from 9th/MPC
✍️ *Headlines in the News* ✍️
✍️ TSPSC has issued a notification for 9,168 Group-4 posts exam would be conducted in April or May 2023. Candidates can apply from 23rd Dec onwards.
🖊️ The 23rd Edition of the Hornbill Festival 2022 is set to begin at Naga Heritage Village Kisama from December 1 to 10. Vice President Jagdeep Dhankhar will grace the inaugural function of the festival as the Chief Guest.
🖊️IIITBasara, ad-hoc Vice-Chancellor Prof. V Venkata Ramana been made a scapegoat? Who are the rogue elements responsible for the series of food poisoning cases in the institute?
✍️ The Supreme Court questioned the Uttar Pradesh government the other day over its insensitivity in the appointment of teachers for students with special needs.
🖊️ Amazon India launched two wind-solar hybrid projects of 300 MW (megawatt) capacity in India in Madhya Pradesh and Karnataka
✍️ Two top police posts, IB and CBI chiefs, to get salaries at par with Secretary-rank IAS officers irrespective of seniority
✍️ Civil Supplies Minister Gangula Kamalakar and TRS MP V. Ravichandra will appear before the CBI in New Delhi today in connection with notices served on them.
🖍️K. Kavitha, TRS MLC and daughter of Chief Minister K. Chandrasekhar Rao will address a press conference in wake of her name cropping up in the Delhi liquor scam case.
🖊️ It could soon be a smooth ride for those working in Hyderabad’s IT and ITeS sector as the Telangana State Road Transport Corporation plans (TSRTC) “dedicated” bus service for them. TSRTC Managing Director V C Sajjanar
🖍️The famous Bhadradri Seetarama temple at Bhadrachalam will start online sale of tickets for darshan for Vaikunta dwara darshan.
🖊️An uneasy clam pervades this tiny tribal settlement of the migrant Gutti Koya Adivasis as clamour for their eviction from Yerrabodu grows shriller in the aftermath of the brutal murder of a diligent Forest Range Officer Ch Srinivas Rao allegedly by two Gutti Koya tribals of this hamlet located in the forest area of Chandrugonda mandal over a week ago.
🌎 The Centre has put an end to pre matric scholarships for minorities from classes I to VIII which has drawn criticism from the political parties, civil society.
🖊️Several buildings on Jawaharlal Nehru University (JNU) campus were defaced on Thursday with anti-Brahmin slogans, photos of which were shared on social media.
✍️ *GK* ✍️
🖊️ India’s Central Bank Digital Currency (CBDC) is an electronic version of cash that was used in Mumbai, New Delhi, Bengaluru, and Bhubaneswar yesterday.
✍️✍️ *Thought of the Day* ✍️✍️
Banks do not create money for the public good. They are businesses owned by private shareholders. Their purpose is to make a profit. - John Rogers,
_Collected by_
🇮🇳🙏🇮🇳 *Satheesh, PGT English, Thungathurthi*🇮🇳🙏🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇳
*TSRS & JC (బాలురు) - తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా*
న్యూస్ బులెటిన్
తేదీ:- *2/12/2022*
👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👨👨👦👦👦👦👦👨👨👦👦👨 👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👦👨👨👦👨👨👦👨👨👦👨👨👦👦👨👨👦👦👨 👨👦👦👨👨👦👦👨👨👦👦
నేటి వార్తలను 9వ/MPC నుండి చదువుతున్నారు
✍️ *వార్తల్లో ముఖ్యాంశాలు* ✍️
✍️ TSPSC 9,168 గ్రూప్-4 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది, ఏప్రిల్ లేదా మే 2023లో పరీక్ష నిర్వహించబడుతుంది. అభ్యర్థులు 23 డిసెంబర్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
🖊️ 23వ ఎడిషన్ హార్న్‌బిల్ ఫెస్టివల్ 2022 డిసెంబర్ 1 నుండి 10 వరకు నాగా హెరిటేజ్ విలేజ్ కిసామాలో ప్రారంభం కానుంది. ఈ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్‌ఖర్ హాజరుకానున్నారు.
🖊️IIITబాసర, అడ్-హాక్ వైస్-ఛాన్సలర్ ప్రొ. వి.వెంకట రమణను బలిపశువుగా చేశారా? ఇన్‌స్టిట్యూట్‌లో ఫుడ్ పాయిజనింగ్ కేసుల పరంపరకు కారణమైన పోకిరీ ఎలిమెంట్స్ ఎవరు?
✍️ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉపాధ్యాయుల నియామకంలో ఉదాసీనతపై సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇతర రోజు ప్రశ్నించింది.
🖊️ అమెజాన్ ఇండియా భారతదేశంలో 300 MW (మెగావాట్) సామర్థ్యం గల రెండు విండ్-సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను మధ్యప్రదేశ్ మరియు కర్ణాటకలో ప్రారంభించింది
✍️ సీనియారిటీతో సంబంధం లేకుండా సెక్రటరీ-ర్యాంక్ IAS అధికారులతో సమానంగా జీతాలు పొందడానికి రెండు అత్యున్నత పోలీసు పోస్టులు, IB మరియు CBI చీఫ్‌లు
✍️ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ ఎంపీ వి.రవిచంద్రలకు నోటీసులకు సంబంధించి ఈరోజు న్యూఢిల్లీలోని సీబీఐ ఎదుట హాజరుకానున్నారు.
🖍️కె. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమె పేరు తెరపైకి వచ్చిన నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుమార్తె కవిత విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు.
🖊️ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) వారి కోసం "అంకిత" బస్సు సర్వీస్‌ను ప్లాన్ చేస్తున్నందున, హైదరాబాద్‌లోని IT మరియు ITeS సెక్టార్‌లో పనిచేస్తున్న వారికి ఇది త్వరలో సాఫీగా ప్రయాణించవచ్చు. TSRTC మేనేజింగ్ డైరెక్టర్ VC సజ్జనార్
🖍️భద్రాచలంలోని ప్రసిద్ధ భద్రాద్రి సీతారామ ఆలయం వైకుంఠ ద్వార దర్శనం కోసం దర్శనం కోసం ఆన్‌లైన్ టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించనుంది.
🖊️ వలస వచ్చిన గుత్తి కోయ ఆదివాసీలకు చెందిన ఈ చిన్న గిరిజన స్థావరంలో ఒక అశాంతి నెలకొంది, ఎందుకంటే యర్రబోడు నుండి తమను తరిమికొట్టాలనే నినాదం, ఇద్దరు గుత్తి కోయ గిరిజనులు ఆరోపించిన శ్రద్ధగల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిహెచ్ శ్రీనివాసరావును దారుణంగా హత్య చేసిన తరువాత ఉత్కంఠ పెరిగింది. వారం రోజుల క్రితం చండ్రుగొండ మండలం అటవీ ప్రాంతంలో
🌎 మైనారిటీలకు I నుండి VIII తరగతుల వరకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లను కేంద్రం రద్దు చేసింది, ఇది రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుండి విమర్శలకు దారితీసింది.
🖊️జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు) క్యాంపస్‌లోని అనేక భవనాలు గురువారం బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలతో ధ్వంసం చేయబడ్డాయి, వాటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి.
✍️ *GK* ✍️
🖊️ ఇండియాస్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అనేది నిన్న ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు మరియు భువనేశ్వర్‌లలో ఉపయోగించబడిన నగదు యొక్క ఎలక్ట్రానిక్ వెర్షన్.
✍️✍️ *ఆలోచన* ✍️✍️
బ్యాంకులు ప్రజా ప్రయోజనాల కోసం డబ్బును సృష్టించవు. అవి ప్రైవేట్ వాటాదారుల యాజమాన్యంలోని వ్యాపారాలు. లాభం పొందడమే వారి ఉద్దేశం. - జాన్ రోజర్స్,
_ సేకరించినది_
🇮🇳🙏🇮🇳 *సతీష్, PGT ఇంగ్లీష్, తుంగతుర్తి*🇮🇳🙏🇮🇳
⭕ *TELANGANA HINDI FORUM*
*दिनांक:-* *o2/12 /2022*
*आज के समाचार*
👉 खगड़े के रावण वाले बयान पर पीएम मोदी का जवाब
👉 तेलंगाना हाई कोर्ट ने 3 आरोपियों को दी जमानत 3 लाख निजी मुचलका भरने का आदेश
👉 तेलंगाना के सरकारी अस्पताल में पहली बार ट्रांसजेंडर डॉक्टर्स
👉 सुनंदा पुष्कर डेथ केस में थरूर को नोटिस
👉 भारतीय जवान गलती से पाकिस्तान पहुंचा
बीएसएफ अफसरों ने पाकिस्तानी रेंजर्स के साथ मीटिंग की तब उन्होंने जवान को लौटाया
*आज का सुविचार*
समय का उत्तम उपयोग करना सीखें क्योंकि विश्व के ज्यादातर सफल मनुष्यों ने इसी का प्रयोग किया है।
*आज का प्रश्न*
*प्रश्न:-* वर्तमान में भारतीय संविधान में कुल कितनी अनुसूचियां हैं ?
उत्तर :- 12 अनुसूचियां
Today's Good Word"
Don't talk down to anyone. If even a scrap of paper is a kite, you have to look up. "
Today's news headlines
+ TSPSC has issued Group-4 job advertisement with 9,168 posts in Telangana.
Five ministers under the leadership of minister KTR held a review meeting in Munugodu yesterday on the development programs to be undertaken in the joint Nalgonda district.
60% voter turnout was recorded in the first phase of Gujarat assembly elections held yesterday.
Chief Justice DY Chandra Choud has constituted a special bench of two women judges in the Supreme Court.
→ The United Nations has resolved that all countries should take strict measures to prevent nuclear, chemical and biological weapons from falling into the hands of terrorists.
sports news
Argentina and Poland have reached the knockout stage from Group-C in the Football World Cup.
In the ongoing test cricket match with Pakistan, the England team scored 506 runs on the first day and achieved a world record.
Yesterday's G.K. Question - Answer
Who is the former sportsperson who was elected as the President of Indian Olympic Association?
Ans : P.T. Usha
G.K.
Football World Cup is currently being held in which country?
Collection : Lotlapalli Kotaiah
జాతీయ దినాలు
ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క జాతీయదినం
లావోస్ యొక్క జాతీయదినం
అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు
క్యూబా సాయుధ దళాల రోజు
ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం.
0 Comments