*🙏School Assembly*
*01-12-2022*
*🔥Today News*
> *Student caned for posting teacher’s pic on social media in Telangana*
> *TSRTC seeks suggestions before launch of dedicated buses to Hyderabad’s IT corridor*
> *Former Chinese President Jiang Zemin dies aged 96*
> *GATE 2023: 7 international centres withdraw from conducting exam, Dubai to not hold exam on February 5, 12*
> *NEET Counselling 2022: Super speciality seat allotment result to be declared tomorrow*
> *Promote technical, medical and law education in mother tongue for better understanding: Shah to states*
> *Andhra Pradesh stands first in country in identifying highest number of energy efficiency projects*
> *Australia vs Denmark, FIFA World Cup 2022 Live Updates: AUS lead 1-0 in 2nd half*
*🌻Proverb/ Motivation*
*You are the builder of your own destiny, but don't forget it is only left for God to Actualize it for you. May God continue to favour you.*
*💎నేటి ఆణిముత్యం💎*
*ఉత్తమ గుణములు నీచున*
*కెత్తెఱఁగున గలుగనేర్చు నెయ్యడలం దా*
*నెత్తిచ్చి కఱిగిపోసిన*
*నిత్తడి బంగార మగునె యిలలో సుమతీ!*
తాత్పర్యము: *ఓ సుమతీ! బంగారమునకు సమానమైన ఇత్తడిని తీసుకొని ఎన్నిసార్లు కరిగించి పోసినను బంగారము ఎట్లు కాదో, అదేవిధంగా లోకములో నీచునకు ఎక్కడను ఏ విధముగను మంచి గుణములు కలుగనేరవు.*
*🌷Today's GK*
Q: *............. is known as the powerhouse of the cell.*
A: *Mitochondria*
*🦋నేటి అసెంబ్లీ-1️⃣0️⃣1️⃣🦋*
Dt:01.12.2022
👫👭👬👫👭👬👫👭👬
*✍🏻నేటి వార్తలు📜*
*💥నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది __ , ____వ తరగతి*
1)👉 కంటి వెలుగు కార్యక్రమం అమలుకోసం ఆఫ్తాల్మిక్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణియించింది.
2)👉ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రముఖుల పేర్లను ఈడీ ప్రస్తావించింది.
3)👉 చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ బుధవారం కన్నుమూసారు.
4)👉 ప్రవాసులు నివసించడానికి రూపొందించిన అత్యుత్తమ నగరాలలో స్పెయిన్ కి చెందిన వెలెనికా నగరం తొలి స్థానం లో నిలిచింది.
5)👉 గుజరాత్ అసెంబ్లీ తొలి దశ ఎన్నికలు నేడు జరగనున్నాయి.
6)👉 రెండేళ్ళలో రాష్ట్ర పన్నుల ఆదాయం రెండింతలు పెరిగింది.
7)👉 ప్రమదకరమైన జాంబీవైరస్ రష్యాలో అతి శీతల ప్రాంతమైన సైబీరియాలోని ఒక సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల మధ్య నిద్రాణవస్తలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
8)👉 ప్రమాదాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
9)👉 మతిమరుపు బాధితులకోసం బ్రిటన్ "లెసానెమాబ్" పేరుతో నూతన ఔషదాన్ని అభివృద్ధి చేసింది.
10)👉 అర్జున సంబరం. జాతీయ క్రీడా అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
11)👉ఖేల్ రత్న అందుకున్న శరత్ కమల్. అర్జున అవార్డులు స్వీకరించిన తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ మరియు ఆకుల శ్రీజ.
*♦️ఇంతటితో వార్తలు సమాస్తం.🙏*
*🎯నేటి సూక్తి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*"ఇవ్వడం నేర్చుకో...తీసుకోవడం కాదు. సేవ చేయడం అలవర్చుకో...పెత్తనం కాదు."*
-రామకృష్ణ పరమహంస
*🩺నేటి ఆరోగ్య సూత్రం🍎*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️.
*భోజనానికి ముందు భోజనం తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన వ్యాధులకు ధూరంగా ఉండవచ్చు.*
*📚నిన్నటి జీకే ప్రశ్న⁉️*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*Q) విద్యుత్ బల్బులో నింపే వాయువు ఏది?*
A: ఆర్గాన్(93%) నైట్రోజన్(7%)
(జడవాయువులు)
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📕నేటి జీకే ప్రశ్న❓*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Q) అల్యూమినియం యొక్క ప్రధాన ధాతువు ఏది?
0 Comments