1. భారతదేశంలో అభివృద్ధి చేసిన తొలి హరిత విమానాశ్రయం
(Green Airport) ఏది?
1) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
2) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
3) చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
4) కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం, బెంగళూ
1) రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్
2) కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
3) చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం
4) కెంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయం, బెంగళూ
సమాధానం: 2
వివరణ: పూర్తిగా సోలార్ విద్యుత్‌ను వాడుతున్న తొలి భారతీయ
విమానశ్రయం కొచ్చిన్. రూ. 62 కోట్లతో, 45 ఎకరాలలో 46,000
సోలార్ ప్యానెల్స్‌తో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతి రోజు
52,000 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
2. నగరాలలో ‘ప్రతి ఒక్కరికి ఇల్లు’ అనే పథకాన్ని ఇటీవల
ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?
1) ఒడిశా
2) తెలంగాణ
3) గోవా
4) ఢిల్లీ
1) ఒడిశా
2) తెలంగాణ
3) గోవా
4) ఢిల్లీ
సమాధానం: 1
వివరణ: నగరాలలో నివసించే పేద ప్రజలకు, మురికి వాడలలో
నివసించే వారికి ఇళ్ల నిర్మాణం కోసం ఈ పథకాన్ని ఒడిశా ప్రభుత్వం
ప్రవేశపెట్టింది.
3. ఏ ప్లానిటోరియంకు భారత మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలాం
పేరు పెట్టనున్నారు?
1) బిర్లా ప్లానిటోరియం
2) అకోలా ప్లానిటోరియం
3) ఉజ్జయిని ప్లానిటోరియం
4) పుదుచ్చేరి ప్లానిటోరియం
1) బిర్లా ప్లానిటోరియం
2) అకోలా ప్లానిటోరియం
3) ఉజ్జయిని ప్లానిటోరియం
4) పుదుచ్చేరి ప్లానిటోరియం
సమాధానం: 4
వివరణ: పురుచ్చేరిలో ప్రారంభించిన సైన్స్ సెంటర్, ప్లానిటోరియంకు
డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం పేరు పెట్టనున్నారు.
4. 69వ భారత స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు రెండో ప్రపంచ యుద్ధం
ముగిసి 70 ఏళ్లు పూర్తై సందర్భంగా ఏ నగరంలో ఆగస్టు 15న
ఉత్సవాలు నిర్వహించారు?
1) బీజింగ్
2) పారిస్
3) లండన్
4) చికాగో
1) బీజింగ్
2) పారిస్
3) లండన్
4) చికాగో
సమాధానం: 3
వివరణ: ఈ ఉత్సవాలను లండన్‌లోని భారత హై కమిషన్ నిర్వహించింది.
క్వీన్ ఎలిజబెత్ IIతో పాటు, ఇంగ్లండ్ ప్రధాన మంత్రి డేవిడ్ కేమరూన్
ఉత్సవాల్లో పాల్గొన్నారు.
5. ఇటీవల భారత ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఎంత మొత్తం
డివిడెంట్‌గా చెల్లించింది?
1) రూ. 39,000 కోట్లు
2) రూ. 66,000 కోట్లు
3) రూ. 76,000 కోట్లు
4) రూ. 86,000 కోట్లు
1) రూ. 39,000 కోట్లు
2) రూ. 66,000 కోట్లు
3) రూ. 76,000 కోట్లు
4) రూ. 86,000 కోట్లు
సమాధానం: 2
వివరణ: గత 80 సంవత్సరాల చర్రితలో కేంద్ర ప్రభుత్వానికి
రూ. 66,000 కోట్లు డివిడెండ్‌గా రిజర్వ్ బ్యాంక్ చెల్లించటం
ఇదే మొదటి సారి. గత సంవత్సరం కంటే ఇది 22 శాతం అధికం.
6. 2015 సంవత్సరానికి గాను రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాన్ని
ఎవరు అందుకున్నారు?
1) మహేష్ భూపతి
2) లియాండర్ పేస్
3) సానియా మీర్జా
4) రోహన్ బోపన్న
1) మహేష్ భూపతి
2) లియాండర్ పేస్
3) సానియా మీర్జా
4) రోహన్ బోపన్న
సమాధానం: 3
వివరణ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రతిష్టాత్మక
‘రాజీవ్ ఖేల్‌రత్న’ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ టెన్నిస్
మహిళల డబుల్స్‌లో సానియా మొదటి ర్యాంకులో కొనసాగుతున్నారు.
రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు కింద పతకం, ప్రశంసా పత్రం, రూ. 7,50,000
నగదు బహుమతి లభిస్తుంది. ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29)
రోజున ఉత్తమ క్రీడాకారులకు అవార్డులు ప్రదానం చేస్తారు.
7. ప్రతిష్టాత్మక గుజర్ మల్ మోడీ సైన్స్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు?
1) ప్రొ. మస్తాన్సిస్ బర్మా
2) డా. వి.పి. శర్మ
3) పొ. వాల్డ్యా
4) పొ. ఎ.కె. సూద
1) ప్రొ. మస్తాన్సిస్ బర్మా
2) డా. వి.పి. శర్మ
3) పొ. వాల్డ్యా
4) పొ. ఎ.కె. సూద
సమాధానం:1
వివరణ: శాస్త్ర, సాంకేతిక రంగంలో విశేష సేవలందించినవారికి ఏటా
‘గుజర్ మల్ మోడీ సైన్స్’ పురస్కారాన్ని అందజేస్తారు.
1988లో స్వర్గీయ రాయ్ బహుదూర్ గుజర్ మల్ మోడీ పేరు మీద
ఈ అవార్డును ప్రారంభించారు. ఈ అవార్డు కింద రూ. 2.01 లక్షల నగదు,
వెండి పతకం, ప్రశంసా ప్రతం అందజేస్తారు.
8. ఇటీవల ఏ నగరంలో భారత ప్రధాన మంత్రి ‘స్టార్ట్ అప్ ఇండియా,
స్టాండ్ అప్ ఇండియా’ ప్రచారాన్ని ప్రారంభించారు?
1) ముంబై
2) హైదరాబాద్
3) గోవా
4) న్యూఢిల్లీ
1) ముంబై
2) హైదరాబాద్
3) గోవా
4) న్యూఢిల్లీ
సమాధానం: 4
వివరణ: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని
నూతన ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక సహాయం,
ఉద్యోగాల కల్పన కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న
న్యూఢిల్లీలో ‘స్టార్ట్ అప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా’ ప్రచారాన్ని
ప్రారంభించారు.
9. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ‘ఇంద్ర ధనస్సు మిషన్’ను ప్రారంభించింది.
ఈ మిషన్ లక్ష్యం ఏమిటి?
1) ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం ఏడు సూత్రాలు ఏరా్పుటు
2) ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును పునరుద్ధరించడానికి ఏడు సూత్రాలు ఏరా్పుటు
3) మినీ రత్న సంస్థల రక్షణ కోసం ఏడు సూత్రాలు ఏరా్పుటు
4) ఏదికాద
1) ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం ఏడు సూత్రాలు ఏరా్పుటు
2) ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును పునరుద్ధరించడానికి ఏడు సూత్రాలు ఏరా్పుటు
3) మినీ రత్న సంస్థల రక్షణ కోసం ఏడు సూత్రాలు ఏరా్పుటు
4) ఏదికాద
సమాధానం: 2
10. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వం ఇటీవల ఏ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) మెక్రోసాఫ్ట్
2) గూగుల్
3) లెనైక్స్
4) రెడ్‌హాట్
1) మెక్రోసాఫ్ట్
2) గూగుల్
3) లెనైక్స్
4) రెడ్‌హాట్
సమాధానం: 1
11. ఇటీవల ఏ రాష్ట్రం ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించింది?
1) తెలంగాణ
2) గోవా
3) గుజరాత్
4) ఉత్తర ప్రదేశ్
1) తెలంగాణ
2) గోవా
3) గుజరాత్
4) ఉత్తర ప్రదేశ్
సమాధానం: 3
వివరణ: గతంలో 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచుల
వాడకాన్ని గుజరాత్ ప్రభుత్వం నిషేధించింది. అయితే ప్రస్తుతం పూర్తిగా
ప్లాస్టిక్ సంచుల వాడకంపై నిషేధం విధించింది.
12. ప్రపంచంలో తొలిసారి ఏ చారిత్రాత్మక కట్టడానికి ట్విట్టర్లో
ఖాతా తెరిచారు?
1) మచ్చు పిచ్చు
2) గిజా పిరమిడ్స్
3) గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
4) తాజ్‌మహల
1) మచ్చు పిచ్చు
2) గిజా పిరమిడ్స్
3) గ్రేట్ వాల్ ఆఫ్ చైనా
4) తాజ్‌మహల
సమాధానం: 4
వివరణ: 1983లో యునెస్కో (UNESCO) తాజ్‌మహల్‌ను
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
13. తమిళనాడు రాష్ట్రం ప్రదానం చేస్తున్న ఎ.పి.జె. అబ్దుల్ కలాం
పుర స్కారాన్ని తొలిసారి అందుకున్నది ఎవరు?
1) రాధా కృష్ణన్
2) ఎన్. వలర్మతి
3) డా. విష్ణు వర్ధన్
4) ప్రొ. విజయవర్ధన్
1) రాధా కృష్ణన్
2) ఎన్. వలర్మతి
3) డా. విష్ణు వర్ధన్
4) ప్రొ. విజయవర్ధన్
సమాధానం: 2
వివరణ: ఇస్రో శాస్త్రవేత్త ఎన్. వలర్మతి తొలి ఎ.పి.జె. అబ్దుల్ కలాం
అవార్డును అందుకున్నారు. RISAI - I ప్రాజెక్ట్‌కు ఈమె నాయకత్వం
వహించి ప్రయోగాన్ని విజయవంతం చేశారు.
14. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)’లో
ఉత్తమ నటి అవార్డు విజేత ఎవరు?
1) దీపికా పదుకొనే
2) భూమి పెడ్నేకర్
3) ప్రియాంకా చోప్రా
4) కరీనా కపూర్
1) దీపికా పదుకొనే
2) భూమి పెడ్నేకర్
3) ప్రియాంకా చోప్రా
4) కరీనా కపూర్
సమాధానం: 2
వివరణ: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో
IFFMను పారంభించారు. విక్టోరియా, భారత సినీ రంగం మధ్య
సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ ఏడాది ఉత్తమ చిత్రంగా ‘పికు’ నిలిచింది. ఉత్తమ నటుడు
పురస్కారాన్ని ఇర్ఫాన్ ఖాన్ (పికు), షాహిద్ కపూర్ (హైదర్)
సంయుక్తంగా అందుకున్నారు. ఉత్తమ నటిగా భూమి పెడ్నేకర్
(దమ్ లగాకే హైసా) నిలిచారు. సూజిత్ సర్కార్ (పికు)
ఉత్తమ దర్శకుడు అవార్డును సొంతం చేసుకున్నారు.
15. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2015 మహిళ సింగిల్స్
విభాగంలో విజేతగా ఎవరు నిలిచారు?
1) సైనా నెహ్వాల్
2) లిండవేని ఫనెట్రి
3) కరోలినా మారిన్
4) వాంగ్ యిహాన్
1) సైనా నెహ్వాల్
2) లిండవేని ఫనెట్రి
3) కరోలినా మారిన్
4) వాంగ్ యిహాన్
సమాధానం: 3
వివరణ: ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు
ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరిగాయి. పురుషుల సింగిల్స్
టైటిల్‌ను చెన్ లాంగ్ (చైనా), మహిళల సింగిల్స్ టైటిల్‌ను
కరోలినా మారిన్ (స్పెయిన్) గెలుచుకున్నారు. భారత స్టార్
క్రీడాకారిణి సైనా నెహ్వాల్ రజత పతకం సాధించింది.
ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున ఫైనల్‌కు
చేరుకున్న క్రీడాకారిణిగా చరిత్రకెక్కిన సైనా ఫైనల్లో కరోలినా
చేతిలో ఓడిపోయింది.
16. పోలాండ్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో
బంగారు పతకం సాధించిన భారత క్రీడాకారుడు ఎవరు?
1) తరుణ్‌దీప్ రాయ్
2) గురుచరణ్ బేస్రా
3) అభిషేక్ వర్మ
4) అతుల్ వర్
1) తరుణ్‌దీప్ రాయ్
2) గురుచరణ్ బేస్రా
3) అభిషేక్ వర్మ
4) అతుల్ వర్
సమాధానం: 3
వివరణ: ఇరాన్ ఆర్చర్ ఇస్మాయిల్ ఎబాదిని ఓడించి
అభిషేక్ వర్మ బంగారు పతకాన్ని సాధించాడు.
17. భారత్‌లోని ఏ రాష్ట్రం పంట నష్టాన్ని అంచనా వేయడానికి
డ్రోన్లు, ఉపగ్రహాలను ఉపయోగించింది?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహ
1) తెలంగాణ
2) తమిళనాడు
3) కర్ణాటక
4) మహ
సమాధానం: 4
వివరణ: ఫెలైట్ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలోని 51 గ్రామాల్లో డ్రోన్ల
ద్వారా సర్వే నిర్వహించారు. క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు
కురవటానికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
18. ఇటీవల ఏ దేశంతో ఆర్థిక సంబంధాలు అభివృద్ధికి
భారత్ అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) చిలీ
2) కెనడా
3) బ్రెజిల్
4) దక్షిణాఫ్రికా
1) చిలీ
2) కెనడా
3) బ్రెజిల్
4) దక్షిణాఫ్రికా
సమాధానం: 2
వివరణ: భారత్, కెనడా దేశాలు ఆర్థిక సంబంధాలు పెంచుకోవటానికి
ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
19. నకీలి కరెన్సీ నిర్మూలన కోసం ఏ దేశంతో భారత్
అవగాహన ఒప్పందం చేసుకుంది?
1) బంగ్లాదేశ్
2) నేపాల్
3) భూటాన్
4) చైనా
1) బంగ్లాదేశ్
2) నేపాల్
3) భూటాన్
4) చైనా
సమాధానం: 1
వివరణ: నకీలి కరెన్సీ నిర్మూలన కోసం భారత్ - బంగ్లాదేశ్
ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఈ మేరకు ఇరు దేశాలు ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏరా్పుటు చేస్తున్నాయి.
బంగ్లాదేశ్‌లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఏర్పాటుకు భారత్
సహకారం అందించనుంది.
20. ఏ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధన బృందం అంగారక
గ్రహం మీద ఒక పురాతన సరస్సు ఉనికిని కనుగొంది?
1) మిచిగాన్ విశ్వవిద్యాలయం
2) రైన్ విశ్వవిద్యాలయం
3) కొలొరాడో విశ్వవిద్యాలయం
1) మిచిగాన్ విశ్వవిద్యాలయం
2) రైన్ విశ్వవిద్యాలయం
3) కొలొరాడో విశ్వవిద్యాలయం
4) మెల్బోర్న్ విశ్వవిద్యాలయం
సమాధానం: 3
వివరణ: అంగారక గ్రహంపై పురాతన సరస్సు ఉన్నట్లు అమెరికాలోని
కొలొరాడో యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందం తెలిపింది.
ఇది సుమారు మూడు బిలియన్ సంవత్సరాల క్రితం కావచ్చని వారు
అభిప్రాయపడ్డారు. ఈ సరస్సు 80 చదరపు మైళ్ల విస్తీర్ణంలో 1500
అడుగుల లోతు ఉన్నట్లు వెల్లడించారు. అంగారక గ్రహంపైకి నాసా
పంపిన ఆపర్చ్యునిటీ రోవర్ తీసిన చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు
సరస్సును గుర్తించారు.

0 Comments